Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Jagapathi Babu: ‘సముద్రం’ పేరుతో జగ్గూభాయ్ ప్లాన్!

Jagapathi Babu: ‘సముద్రం’ పేరుతో జగ్గూభాయ్ ప్లాన్!

  • June 19, 2021 / 04:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jagapathi Babu: ‘సముద్రం’ పేరుతో జగ్గూభాయ్ ప్లాన్!

సీనియర్ నటుడు జగపతి బాబు తన కెరీర్ లో చాలా ఇబ్బందులను ఎదురుకొన్నారు. సినిమాలు ప్లాప్ అవ్వడం, ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గడంతో ఢీలా పడ్డారు. అయితే ఎప్పటికప్పుడు నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండేవారు. ఈ క్రమంలో ఆర్థికంగా కూడా సమస్యలు ఏర్పడ్డాయి. తను తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన, జల్సా జీవితం అలవాటు కావడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు గతంలో జగపతి బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు జగపతి బాబు నుండి ఓ సిరీస్ రాబోతుంది.

అదే ‘సముద్రం’. ఇందులో జగపతి మరోసారి తన జీవితాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇదంతా జగ్గూభాయ్ తో ముఖాముఖి కార్యక్రమంలా ఉండబోతుంది. ఓ సిరీస్ మాదిరి కొన్ని ఇంటర్వ్యూలు రాబోతున్నాయట. అందులో ఇప్పటివరకు ఎవరికీ చెప్పని కొన్ని విషయాలను చెప్పబోతున్నాడు జగపతి బాబు. తన అలవాట్లు, నటి సౌందర్యకి సైట్ కొట్టిన సంగతులు, మాఫియాతో జరిగిన విషయాలు ఇలా చాలా సంఘటనలను పంచుకోబోతున్నాడు. నిజానికి ‘సముద్రం’ పేరుతో ఓ వెబ్ సిరీస్ చేయాలనేది జగపతి ఆలోచన.

తన జీవితాన్ని అందులో పాత్రల ద్వారా ఆవిష్కరించాలనుకున్నాడు. కానీ కుదరకపోవడంతో.. ఇలా ఇంటర్వ్యూలతో సరిపెట్టుకుంటున్నారు. ఒక నటుడు తనకు తాను ఓ సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూలు ఇవ్వాలనుకోవడం విశేషమనే చెప్పాలి.

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jagapathi Babu
  • #Hero Jagapathi Babu
  • #JagaPathi
  • #Jagapathi Arts
  • #Jaggu Bhai

Also Read

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Mannara Chopra: హీరోయిన్ మన్నారా చోప్రాకు పితృ వియోగం

Thug Life: CBFC సర్టిఫికెట్ ఉన్న సినిమాని మీరెలా ఆపుతారు అంటూ చీవాట్లు

Chiranjeevi: సూపర్ హిట్ రీమేక్ తో డిజాస్టర్ ఇచ్చిన చిరు.. 31 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

Peddi: ‘పెద్ది’ ఓటీటీ.. మంచి రేటుకే ఇచ్చేశారుగా..!

Kingdom: ఏమయ్యా గౌతమ్‌ తిన్ననూరి.. సారీ చెప్పవుగా మరోసారి?

Puri Jagannadh: విజయ్‌ సేతుపతి కోసం టైటిల్‌ మార్చేసిన పూరి.. కొత్త పేరు ఏంటంటే?

trending news

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

4 hours ago
Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

5 hours ago
Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

7 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

23 hours ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

23 hours ago

latest news

The Rajasaab: జాతి.. మగతనం.. ఏంటీ మాటలు ఎస్‌కేఎన్‌.. ఓవర్‌ అనిపించడం లేదు!

3 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్లో.. వీటిని గమనించారా.. మారుతి గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడుగా..!

నష్టాలొచ్చినా ఫర్వాలేదని వదిలేశా: విమర్శలకు స్టార్‌ హీరో స్ట్రాంగ్‌ రియాక్షన్‌

నష్టాలొచ్చినా ఫర్వాలేదని వదిలేశా: విమర్శలకు స్టార్‌ హీరో స్ట్రాంగ్‌ రియాక్షన్‌

5 hours ago
Rahul Dev: ముకుల్‌ దేవ్‌ మృతికి కారణమిదే: నటుడు రాహుల్‌ దేవ్‌ క్లారిటీ

6 hours ago
Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version