Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Salaar: సలార్ సినిమా పై జగపతిబాబు షాకింగ్ కామెంట్స్!

Salaar: సలార్ సినిమా పై జగపతిబాబు షాకింగ్ కామెంట్స్!

  • July 17, 2023 / 05:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar: సలార్  సినిమా పై జగపతిబాబు షాకింగ్ కామెంట్స్!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటుడు ప్రభాస్ నటిస్తున్నటువంటి తాజా చిత్రం సలార్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 28వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టబోతున్నారు.ఈ సినిమాలో పృధ్విరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అలాగే టాలీవుడ్ హీరో జగపతిబాబు కూడా ఈ విలన్ గా నటించారు. సినిమాలో జగపతిబాబు రాజమన్నార్ అనే పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నారు.

ఇప్పటికే జగపతి బాబు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జగపతిబాబు సలార్ సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి. జగపతి బాబు మాట్లాడుతూ.. సలార్ పార్ట్ 1లో నాకు, ప్రభాస్ కి కాంబినేషన్ లో అసలు సీన్స్ లేవు. నేను కొద్దిసేపే కనిపిస్తాను. ఇక పార్ట్ 2 లోమా ఇద్దరి మధ్య చాలా సీన్స్ ఉండటమే కాకుండా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ సినిమాకి చాలా హైలైట్ గా ఉండబోతున్నాయని తెలిపారు.

ఇలా ప్రభాస్ సినిమా గురించి జగపతిబాబు చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఈ మధ్యకాలంలో ప్రభాస్ నటించిన సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రభాస్ మూడు పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే ఈ మూడు పాన్ ఇండియా సినిమాలు కూడా ప్రేక్షకులకు తీవ్రస్థాయిలో నిరాశపరిచాయి. దీంతో ప్రభాస్ తో పాటు ఆయన అభిమానులు కూడా సలార్ (Salaar) సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jagapathi babu
  • #Prabhas
  • #Prashanth Neel
  • #Prithviraj
  • #SALAAR

Also Read

నితిన్ ఔట్.. శర్వానంద్ ఇన్

నితిన్ ఔట్.. శర్వానంద్ ఇన్

Telusu Kada: ‘తెలుసు కదా’ సెన్సార్ కు బలైన సన్నివేశాలు ఇవే!

Telusu Kada: ‘తెలుసు కదా’ సెన్సార్ కు బలైన సన్నివేశాలు ఇవే!

Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ కోసం ఎదురీదుతున్న ‘కాంతార చాప్టర్ 1’..!

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ కోసం ఎదురీదుతున్న ‘కాంతార చాప్టర్ 1’..!

OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు..!

OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు..!

Meesaala Pilla Song: ‘మీసాల పిల్లా’ సాంగ్ రివ్యూ.. నెగిటివ్ ఒపీనియన్స్ అన్నీ మారిపోయేలా..!

Meesaala Pilla Song: ‘మీసాల పిల్లా’ సాంగ్ రివ్యూ.. నెగిటివ్ ఒపీనియన్స్ అన్నీ మారిపోయేలా..!

related news

Pradeep Ranganathan: ప్రభాస్  సినిమా టైటిల్ లీక్ చేసిన ప్రదీప్ రంగనాథన్!

Pradeep Ranganathan: ప్రభాస్ సినిమా టైటిల్ లీక్ చేసిన ప్రదీప్ రంగనాథన్!

Prabhas Birthday: అక్టోబరు 23న ఏయే సర్‌ప్రైజ్‌లు వస్తాయో? ఎన్ని క్లారిటీలు ఇస్తారో?

Prabhas Birthday: అక్టోబరు 23న ఏయే సర్‌ప్రైజ్‌లు వస్తాయో? ఎన్ని క్లారిటీలు ఇస్తారో?

Dragon: తారక్‌ – నీల్‌ ‘డ్రాగన్‌’.. అనుకున్న టైమ్‌కి రానట్టేనా? నిర్మాత మాటలు వింటుంటే..

Dragon: తారక్‌ – నీల్‌ ‘డ్రాగన్‌’.. అనుకున్న టైమ్‌కి రానట్టేనా? నిర్మాత మాటలు వింటుంటే..

Prabhas, Sukumar: ప్రభాస్- సుకుమార్ కాంబో ఫిక్సా.. మరి రాంచరణ్ సంగతేంటి?

Prabhas, Sukumar: ప్రభాస్- సుకుమార్ కాంబో ఫిక్సా.. మరి రాంచరణ్ సంగతేంటి?

Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

Rajamouli: రెండుసార్లు చేసిందే మళ్లీ చేస్తున్న రాజమౌళి.. ఇప్పుడు అంత అవసరమా?

Rajamouli: రెండుసార్లు చేసిందే మళ్లీ చేస్తున్న రాజమౌళి.. ఇప్పుడు అంత అవసరమా?

trending news

నితిన్ ఔట్.. శర్వానంద్ ఇన్

నితిన్ ఔట్.. శర్వానంద్ ఇన్

3 hours ago
Telusu Kada: ‘తెలుసు కదా’ సెన్సార్ కు బలైన సన్నివేశాలు ఇవే!

Telusu Kada: ‘తెలుసు కదా’ సెన్సార్ కు బలైన సన్నివేశాలు ఇవే!

15 hours ago
Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

15 hours ago
Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ కోసం ఎదురీదుతున్న ‘కాంతార చాప్టర్ 1’..!

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ కోసం ఎదురీదుతున్న ‘కాంతార చాప్టర్ 1’..!

16 hours ago
OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు..!

OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు..!

17 hours ago

latest news

వర్కింగ్‌ అవర్స్‌.. దీపికకు కౌంటర్‌ ఇచ్చిన సీనియర్‌ నటి.. లాజిక్‌ ఉందా?

వర్కింగ్‌ అవర్స్‌.. దీపికకు కౌంటర్‌ ఇచ్చిన సీనియర్‌ నటి.. లాజిక్‌ ఉందా?

14 mins ago
Telusu Kada 2: మళ్లీ సీక్వెల్‌ మాటెత్తిన సిద్ధు.. ఆ సినిమాలాగే ఈ సినిమాకు కూడా..

Telusu Kada 2: మళ్లీ సీక్వెల్‌ మాటెత్తిన సిద్ధు.. ఆ సినిమాలాగే ఈ సినిమాకు కూడా..

25 mins ago
Rajinikanth, Dhanush and Vijay Sethupathi: రజనీ, ధనుష్, సేతుపతి.. టాలీవుడ్ కి చెందిన వాళ్ళైతే స్టార్లు అయ్యేవాళ్ళా?

Rajinikanth, Dhanush and Vijay Sethupathi: రజనీ, ధనుష్, సేతుపతి.. టాలీవుడ్ కి చెందిన వాళ్ళైతే స్టార్లు అయ్యేవాళ్ళా?

46 mins ago
Ileana: బేబీ బంప్ వీడియోతో మళ్ళీ షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్!

Ileana: బేబీ బంప్ వీడియోతో మళ్ళీ షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్!

2 hours ago
ARI: మెసెజ్‌తో మెప్పించిన ‘అరి’ దర్శకుడు

ARI: మెసెజ్‌తో మెప్పించిన ‘అరి’ దర్శకుడు

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version