Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ప్రభాస్ చిత్రం లో జగపతి బాబు కీలక రోల్?

ప్రభాస్ చిత్రం లో జగపతి బాబు కీలక రోల్?

  • February 13, 2020 / 11:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ చిత్రం లో జగపతి బాబు కీలక రోల్?

ఫ్యామిలీ చిత్రాల హీరోగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న జగపతి బాబు ఫార్మ్ కోల్పోయాక బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ చిత్రంతో విలన్ గా మారాడు. ఆ చిత్రంతో ఆయనకు మంచి బ్రేక్ రావడంతో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. కాగా ప్రభాస్ హీరోగా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రంలో జగపతి బాబు ఓ రోల్ చేస్తున్నాడని టాక్. ఫిబ్రవరి12 జగపతి బాబు పుట్టినరోజు కావడంతో ప్రభాస్ చిత్రాన్ని నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇటీవల ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు పుట్టినరోజు వేడుకలకు జగపతి బాబు కూడా హాజరయ్యారు.

Prabhas Still From Prabhas20

ప్రభాస్ చిత్రంలో జగపతి బాబు నటిస్తున్నాడంటూ ఎక్కడా స్పష్టమైన సమాచారం రాకున్నప్పటికీ ఈ పరిణామాలతో ఆయన నటిస్తున్నారు అని అనిపిస్తుంది. ప్రభాస్ చిత్రంలో జగపతి బాబు విలన్ రోల్ లేదా ప్రభాస్ ఫాదర్ రోల్ చేసే అవకాశం కలదు. ఇక అనేక మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్ర షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఈ చిత్రం కోసం మరో రెండు భారీ సెట్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Radha Krishna
  • #Jaan
  • #jagapathi babu
  • #Krishnam Raju
  • #Mithun Chakraborthy

Also Read

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

related news

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

trending news

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

2 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

6 hours ago
Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

6 hours ago
Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

1 day ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

1 day ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

2 days ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

2 days ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

2 days ago
Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

2 days ago
Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version