Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » వైరల్ అవుతున్న జగపతి బాబు షాకింగ్ కామెంట్స్!

వైరల్ అవుతున్న జగపతి బాబు షాకింగ్ కామెంట్స్!

  • February 16, 2023 / 11:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న జగపతి బాబు షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన జగపతి బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన పాజిటివ్ గా కామెంట్లు చేశారు. పాలిటిక్స్ లోకి వెళ్లిన నటులలో పవన్ అంటే నాకు అభిమానమని జగపతిబాబు అన్నారు. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం రాజకీయాలతో సంబంధం ఉన్న నటులలో పవన్ అంటే ఇష్టమని ఆయన వెల్లడించారు.

నా ఫేవరెట్ హీరో అని కాకుండా పాలిటిక్స్ లోకి వెళ్లిన నటులలో పవన్ ఒకరని జగపతి బాబు వెల్లడించారు. నా ఫేవరెట్ హీరోయిన్ సౌందర్య అని జగపతిబాబు పేర్కొన్నారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించిన వాళ్లలో రమ్యకృష్ణ అంటే చాలా ఇష్టమని జగపతిబాబు అన్నారు. పెద్దరికం మూవీలోని ప్రియతమా సాంగ్ అంటే చాలా ఇష్టమని ఆయన తెలిపారు. ఒక సినిమా షూటింగ్ లో వారం రోజుల పాటు అన్నం పెట్టలేదని జగపతిబాబు చెప్పుకొచ్చారు.

అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదని ఈ ఇండస్ట్రీలో కూడా అడగాలని ఆయన తెలిపారు. నేను మూవీ ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు అవుతోందని జగపతిబాబు అన్నారు. సాహసం మూవీ షూట్ సమయంలో ఏడు రోజుల పాటు నాకు తిండి పెట్టలేదని ఆయన అన్నారు. కూర్చోవడానికి కుర్చీ లేదని తింటారా అని కూడా ఎవరూ అడగలేదని జగపతిబాబు కామెంట్లు చేయడం గమనార్హం.

ఆ సమయంలో లైట్ బాయ్ కూడా నా పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడని జగపతిబాబు చెప్పుకొచ్చారు. లైఫ్ లో మొదట కష్టాలను చూస్తే ఆ తర్వాత మిగతా జీవితం సాఫీగా సాగిపోతుందని నేను నమ్ముతానని ఆయన తెలిపారు. జగపతిబాబు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగపతిబాబుకు రోజురోజుకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jagapathi Babu
  • #Hero Jagapathi Babu
  • #JagaPathi
  • #jagapathi babu

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version