Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movies » Janhvi Kapoor: మరోసారి తన ప్రేమికుడి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: మరోసారి తన ప్రేమికుడి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

  • October 28, 2026 / 06:28 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: మరోసారి తన ప్రేమికుడి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

ప్రముఖ కథానాయిక జాన్వీ కపూర్ – శిఖర్ పహారియా మధ్యలో ప్రేమ ఉందని ఇప్పటివరకు ఇద్దరూ ఎక్కడా చెప్పలేదు. అలా అని తమ మధ్య అలాంటి అనుబంధం కూడా లేదని చెప్పడం లేదు. అయితే ఇద్దరి మధ్యలో మంచి అనుబంధం ఉందని చెబుతూ ఉన్నారు. తాజాగా మరోసారి వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌ని చెప్పుకొచ్చింది. తన తల్లి శ్రీదేవి చనిపోయినప్పుడు శిఖర్ తనకు ఎలా అండగా నిలిచాడో జాన్వీ చెప్పుకొచ్చింది. ‘కాఫీ విత్ కరణ్’ కొత్త ఎపిసోడ్‌లో వరుణ్ ధావన్‌తో కలసి జాన్వీ పాల్గొంది. అందులోనే ఈ కామెంట్స్‌ చేసింది.

Janhvi Kapoor

శిఖర్ ఆ సమయంలో లండన్‌లో చదువుకుంటున్నాడు. అమ్మ చనిపోయిందని తెలియగానే తన సెమిస్టర్‌ను మధ్యలోనే వదిలేసి ముంబయి వచ్చేశాడు. నిజానికి శిఖర్‌ వాళ్ల నాన్న దగ్గర ఉండాలి. కానీ, నాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు అందుబాటులో ఉండాలని జుహులోని తన స్నేహితుడి ఇంటికి షిఫ్ట్‌ అయ్యాడు. నెల రోజులు అక్కడే ఉన్నాడు. ఈ విషయం చాలా రోజుల తర్వాత తెలిసింది అని జాన్వీ నాటి రోజుల్ని గుర్తు చేసుకుంది.

జాన్వీ, శిఖర్ పహారియా రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని వారు బహిరంగంగా ప్రకటించకపోయినా, కొన్ని ఇంటర్వ్యూల్లో ఇలా మాట్లాడి తమ మధ్య అనుబంధాన్ని తెలిపింది. కొన్ని రోజుల క్రితమ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ప్రేమ సురక్షితమైన భావన. నాలో ఉన్న నిస్సహాయతను దూరం చేసింది శిఖర్ ప్రేమే. అతని దగ్గర నేను చిన్నపిల్లలా మారిపోతా. నన్ను ఎవరూ జడ్జ్ చేయరనే స్వేచ్ఛ అక్కడ ఉంటుంది అని చెప్పింది.

నాకు 16 ఏళ్ల వయసున్నప్పటి నుండి శిఖర్ నా జీవితంలో ఉన్నాడు. మేమిద్దరం ఒకరికొకరం తోడుగా ఉంటూ కలిసే పెరిగాం అంటూ తమ ప్రేమ ఎంత పాతదో చెప్పకనే చెప్పింది జాన్వీ. ఇన్ని విషయాలు చెబుతున్న జాన్వీ పెళ్లి ఎప్పుడు అనేది కూడా చెప్పేస్తే కుర్రాళ్లకు ఓ క్లారిటీ వచ్చేస్తుంది.

రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #coffee with karan
  • #janhvi kapoor
  • #shikhar

Also Read

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

trending news

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

1 hour ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

10 hours ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

12 hours ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

13 hours ago
Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

13 hours ago

latest news

R Narayana Murthy: ఫైనల్‌గా మారిపోయిన ఆర్‌.నారాయణమూర్తి.. ఈ సినిమాలో అంత స్పెషలేంటి?

8 mins ago
Janhvi Kapoor: మరోసారి తన ప్రేమికుడి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: మరోసారి తన ప్రేమికుడి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

41 mins ago
Kayadu Lohar: హీరోయిన్లకు నరకం చూపిస్తున్న తెలంగాణ రాజకీయాలు.. ఇప్పుడు మూడో నాయిక

7 hours ago
Ravi Babu: ఫైర్‌ బ్రాండ్‌తో రవిబాబు సినిమా చేస్తున్నారా? ఎలా ఓకే చేసిందబ్బా..

8 hours ago
Garividi Lakshmi: ఫ్లాప్‌ సినిమాకు సపోర్టు చేయక్కర్లేదు.. హిట్‌ సినిమాకు అయినా భుజం కాయండబ్బా

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version