Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

  • October 28, 2026 / 05:46 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్స్ తో తెరకెక్కించిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ (Ramayana) పై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్ 5న రిలీజ్ కాబోతోంది ఈ సినిమా. ఓవర్సీస్ లో ఈ సినిమా స్పెషల్ షోలు వేశారు. ఓవర్సీస్ కి చెందిన ఒక రివ్యూయర్ ‘రామాయణ’ చిత్రం ఇంగ్లీష్ డబ్బింగ్ 3D వెర్షన్ చూసినట్టు తెలిపాడు. అది ఒరిజినల్ హిందీ వెర్షన్ కంటే 30 నిమిషాల నిడివి తక్కువగా ఉందట.

Ramayana Movie

ఇక సినిమా గురించి అతను ప్రస్తావిస్తూ.. ” సినిమాని భారీ బడ్జెట్‌తో ఎంతో కష్టపడి తీశారని, స్క్రీన్ మీద ఆ కష్టం కనిపిస్తుందని తెలిపాడు. కథ విషయంలో ఎటువంటి మార్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్లుగానే తీశారట. అలాగే ఎమోషన్స్ పండించడంపై కంటే గ్రాఫిక్స్, ఫైట్స్ మీదే చిత్ర బృందం ఎక్కువ ఫోకస్ చేశారట. అందువల్ల కొన్ని చోట్ల టీవీ సీరియల్ చూస్తున్న ఫీలింగ్ కలిగించిందట. సెకండ్ హాఫ్ ను బాగా సాగదీసినట్లు తెలిపాడు. ఫైట్ సీన్స్ చాలా సేపు ఉన్నా కూడా ప్రేక్షకులకు పెద్దగా కిక్ ఇవ్వవని తెలిపాడు. రావణాసురుడిగా చేసిన యష్ ఈ సినిమాకి మేజర్ హైలైట్ అని రాసుకొచ్చాడు.

ముఖ్యంగా యష్ ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయిందట. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి యాక్టింగ్ పరంగా బాగానే చేసినా.. వాళ్ల స్క్రీన్ ప్రెజెన్స్ లో దైవత్వం కనిపించలేదట. కొన్ని చోట్ల విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, నిర్మాత పెట్టిన బడ్జెట్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుందని, కానీ కొన్ని సీన్స్ చూస్తే స్టూడియోలో గ్రీన్ మ్యాట్ ముందు తీసినట్టు ఈజీగా తెలిసిపోతుందని, కొందరు రాక్షసులు (అసురులు) అయితే కార్టూన్ బొమ్మల్లా ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు వదిలాడు.

మ్యూజిక్ ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్ అని, రామాయణం (Ramayana) లాంటి కథకు మ్యూజిక్ ప్రాణం పోయాలని, దైవత్వాన్ని ఫీల్ అయ్యేలా చేయాలని,కానీ ఇందులో మన ఇండియన్ మ్యూజిక్‌కు హాలీవుడ్ స్టైల్ మిక్స్ చేయడం వల్ల అది కాస్తా రివర్స్ అయ్యిందని పేర్కొన్నాడు. ఓవరాల్ గా చిత్ర బృందం ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చని, వాళ్ళకోసమైనా కచ్చితంగా ఒకసారి చూడొచ్చని, ఈ మధ్య వచ్చిన ఇతర రామాయణ అడాప్టేషన్స్ (ఆదిపురుష్ లాంటివి) కంటే ఇది బెటరని చెప్పాడు. కానీ మొదటి నుండీ ఉన్న హైప్ ను మాత్రం ఈ సినిమా మ్యాచ్ చేయలేదని’ రాసుకొచ్చాడు ఆ రివ్యూయర్.

#Ramayana Initial Impressions:

A hugely ambitious film mounted on a grand scale, and the effort behind it is clearly visible. The team largely stays true to the Ramayana, but the film leans more on spectacle and action than drama and emotion, leaving parts of the narration feeling flat and even serial like at times. The second half also drags in places because of where Part 1 chooses to end, with limited material stretched out through lengthy action blocks that don’t create much impact

Yash as Ravana is the biggest highlight and is superb, especially in his introduction portions. Ranbir Kapoor and Sai Pallavi are solid as Ram and Sita, though the divine aura and emotional weight don’t always fully translate on screen.

The visuals are stunning in parts and the money spent is clearly visible, but some scenes still have a noticeable studio/green screen feel with a few cartoonish asuras. The biggest negative, hands down, is the music. For a story like Ramayana, the score has to carry much of the divinity and emotion, but the Indian-Hollywood blend largely backfires and ends up feeling like neither apart from a few scenes.

The ambition and scale deserve a lot of applause. Definitely watchable and better than a few recent adaptations, but it falls short of the massive expectations and ultimately feels like a mixed bag with so much more potential.

Full review with rating later in my usual style (review embargo)

— Venky Reviews (@venkyreviews) October 28, 2026

 

 

హీరోయిన్లకు నరకం చూపిస్తున్న తెలంగాణ రాజకీయాలు.. ఇప్పుడు మూడో నాయిక

 

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kajal Aggarwal
  • #Namit Malhotra
  • #Rakul Preet
  • #Ramayana: Part 1 Movie
  • #Ranbir Kapoor

Also Read

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

related news

Garividi Lakshmi: ‘గరివిడి లక్ష్మి’కి ఎంతమంది నో చెప్పారో తెలుసా? వారు చేసి ఉంటే ఎలా ఉండేదో?

Garividi Lakshmi: ‘గరివిడి లక్ష్మి’కి ఎంతమంది నో చెప్పారో తెలుసా? వారు చేసి ఉంటే ఎలా ఉండేదో?

Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

trending news

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

42 mins ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

9 hours ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

11 hours ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

12 hours ago
Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

12 hours ago

latest news

Kayadu Lohar: హీరోయిన్లకు నరకం చూపిస్తున్న తెలంగాణ రాజకీయాలు.. ఇప్పుడు మూడో నాయిక

Kayadu Lohar: హీరోయిన్లకు నరకం చూపిస్తున్న తెలంగాణ రాజకీయాలు.. ఇప్పుడు మూడో నాయిక

6 hours ago
Ravi Babu: ఫైర్‌ బ్రాండ్‌తో రవిబాబు సినిమా చేస్తున్నారా? ఎలా ఓకే చేసిందబ్బా..

Ravi Babu: ఫైర్‌ బ్రాండ్‌తో రవిబాబు సినిమా చేస్తున్నారా? ఎలా ఓకే చేసిందబ్బా..

7 hours ago
Garividi Lakshmi: ఫ్లాప్‌ సినిమాకు సపోర్టు చేయక్కర్లేదు.. హిట్‌ సినిమాకు అయినా భుజం కాయండబ్బా

Garividi Lakshmi: ఫ్లాప్‌ సినిమాకు సపోర్టు చేయక్కర్లేదు.. హిట్‌ సినిమాకు అయినా భుజం కాయండబ్బా

8 hours ago
Rashmika: మోత మోగుతున్న కన్నడ సోషల్‌ మీడియా.. దీనికి కూడా రష్మిక ఆన్సర్‌ ఇస్తుందా?

Rashmika: మోత మోగుతున్న కన్నడ సోషల్‌ మీడియా.. దీనికి కూడా రష్మిక ఆన్సర్‌ ఇస్తుందా?

19 hours ago
Rajamouli: మాటల్లో చెప్పలేనంత పెద్ద కథతో సినిమా.. అదెలా సాధ్యం రాజమౌళి గారూ..

Rajamouli: మాటల్లో చెప్పలేనంత పెద్ద కథతో సినిమా.. అదెలా సాధ్యం రాజమౌళి గారూ..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version