జై లవకుశ రెండు రోజుల కలెక్షన్స్!

  • September 23, 2017 / 12:21 PM IST

బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం గురువారం రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకుపోతోంది.  తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 31 .25  కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు (శుక్రవారం) కూడా అదే జోరు కొనసాగించింది. వరల్డ్ వైల్డ్ గా 30 కోట్లు వసూలు చేసింది. దీంతో రెండురోజుల్లోనే 50  కోట్ల మార్క్ ని దాటి 61 కోట్లకు చేరింది. శని, ఆదివారాల్లో ఇదే జోరు కొనసాగించి వంద కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో జై లవకుశ వసూళ్లు(షేర్ ) కోట్లల్లో .. ఏరియల్ వారీగా..

ఏరియా : రెండో రోజు – మొదటి రోజు
నైజాం : 7.35 – 5.05
ఉత్తరాంధ్ర : 2.70 – 1.89
ఈస్ట్ : 3.38 – 2.96
వెస్ట్ : 1.86 – 1.51కృష్ణ : 1.85 – 1.40
గుంటూరు : 3.48 – 3.05
నెల్లూరు : 1.28 – 1.08
సీడెడ్ : 5.06 – 3.85
ఏపీ & తెలంగాణ : 26.96 – 20.79

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus