ప్రపంచవ్యాప్తంగా జై లవకుశ సాధించిన వసూళ్లు!

Advertisement

బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం నిన్న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకుపోతోంది. జై, లవ, కుశ పాత్రల్లో తారక్ అద్భుతంగా నటించి ఆశ్చర్యపరిచారు. ఎన్టీఆర్ నటన, దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా విజయానికి దోహదం చేశాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు సాధించిన వసూళ్లు కోట్లల్లో .. ఏరియల్ వారీగా..

నైజాం : 5.09
ఉత్తరాంధ్ర : 1.90
ఈస్ట్ : 2.96
వెస్ట్ : 1.90
కృష్ణ : 1.70
గుంటూరు : 3.05
నెల్లూరు : 0.97
సీడెడ్ : 4.28
ఏపీ & తెలంగాణ : 21.85
కర్ణాటక : 4.4
ఇతర రాష్ట్రాల్లో : 1
అమెరికా : 3
ఇతర దేశాల్లో : 1
మొత్తం : 31 .25

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news