Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » మూడు టీజర్లతో అదరగొట్టనున్న ఎన్టీఆర్

మూడు టీజర్లతో అదరగొట్టనున్న ఎన్టీఆర్

  • July 3, 2017 / 08:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మూడు టీజర్లతో అదరగొట్టనున్న ఎన్టీఆర్

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో వందకోట్ల బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న జై లవకుశ మూవీ మొదలైనప్పటి నుంచి సంచనాలకు కేంద్ర బిందువైంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్  గతనెల రిలీజ్ అయి సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించింది. తారక్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న ‘జై లవ కుశ’ చిత్రం టీజర్ ను ఈ నెల 6 వతేదీ సాయంత్రం 5.22 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించి అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. మరో న్యూస్ మరింత ఆనందం కలిగిస్తోంది. ఈ చిత్రానికి ఒక టీజర్ తోనే సరిపెట్టడం లేదు. ఇందులో ఎన్టీఆర్ పోషిస్తున్న మూడు పాత్రలు మూడు టీజర్లు రిలీజ్ చేయనున్నారు. మొదటగా అరవ తేదీ వచ్చే టీజర్ జై పాత్రకు సంబంధించింది.

వెంట వెంటనే లవ కుమార్, కుశ టీజర్స్ కూడా విడుదల చేయనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఇలా అయితే సినిమా రిలీజ్ కి ముందే మూడు పాత్రలు ఎలా ఉండబోతున్నాయో తెలిసిపోతుందన్నమాట. ప్రస్తుతం విలన్ పాత్రధారి రోనిత్ రాయ్, ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్స్ ని బాబీ తెరకెక్కిస్తున్నారు. ఢిల్లీ భామ రాశీ ఖన్నా, నివేత థామస్, నందితరాజ్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 21 న థియేటర్లలో రావడానికి అందరూ కలిసి కట్టుగా శ్రమిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nivetha Thomas
  • #Actress Raashi Khanna
  • #Director Bobby
  • #jai lava kusa
  • #Jai lava kusa movie

Also Read

Kishkindhapuri Collections: ఫస్ట్ వీక్ పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’.. కానీ

Jolly LLB 3 Review In Telugu: జాలీ ఎల్.ఎల్.బి 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా ‘మిరాయ్’

K-RAMP Teaser: నాన్-స్టాప్ ముద్దులతో హద్దులు దాటేసిన కిరణ్ అబ్బవరం

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

‘పీపుల్ మీడియా..’ గట్టెక్కినట్టేనా?

‘పీపుల్ మీడియా..’ గట్టెక్కినట్టేనా?

related news

NTR: కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్… జిమ్లో కసరత్తులు.. ఆ సినిమా కోసమేనా?

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

trending news

Kishkindhapuri Collections: ఫస్ట్ వీక్ పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’.. కానీ

Kishkindhapuri Collections: ఫస్ట్ వీక్ పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’.. కానీ

6 hours ago
Jolly LLB 3 Review In Telugu: జాలీ ఎల్.ఎల్.బి 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Jolly LLB 3 Review In Telugu: జాలీ ఎల్.ఎల్.బి 3 సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా ‘మిరాయ్’

6 hours ago
K-RAMP Teaser: నాన్-స్టాప్ ముద్దులతో హద్దులు దాటేసిన కిరణ్ అబ్బవరం

K-RAMP Teaser: నాన్-స్టాప్ ముద్దులతో హద్దులు దాటేసిన కిరణ్ అబ్బవరం

7 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

9 hours ago

latest news

Sankrantiki Vastunnam: ‘మకర్‌ సంక్రాంతికో హమ్‌ ఆరహీహూమ్‌’.. అంతా సెట్ అయిందా? హీరో ఎవరు?

Sankrantiki Vastunnam: ‘మకర్‌ సంక్రాంతికో హమ్‌ ఆరహీహూమ్‌’.. అంతా సెట్ అయిందా? హీరో ఎవరు?

7 hours ago
Deepika Padukone: ‘కల్కి 2’ నుంచి దీపిక ఔట్‌.. అసలు సమస్య అదేనా.. నాగీ పోస్ట్‌కి అర్థమేంటి?

8 hours ago
Bhadrakaali Review In Telugu: “భద్రకాళి” సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Kishkindhapuri Collections: స్టడీగా రాణిస్తున్న ‘కిష్కింధపురి’

16 hours ago
Mirai Collections: 6 వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘మిరాయ్’

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version