Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Jailer OTT: థియేటర్లు బ్లాక్‌ బస్టర్లు… ఓటీటీలో సప్పుడు లేదు.. ఎందుకో?

Jailer OTT: థియేటర్లు బ్లాక్‌ బస్టర్లు… ఓటీటీలో సప్పుడు లేదు.. ఎందుకో?

  • September 11, 2023 / 07:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jailer OTT: థియేటర్లు బ్లాక్‌ బస్టర్లు… ఓటీటీలో సప్పుడు లేదు.. ఎందుకో?

సినిమాను హిట్‌ ఎందుకు చేస్తారో, ఫ్లాప్‌ ఎందుకు చేస్తారో ప్రేక్షకులకు ఓ లెక్క ఉంటుంది. అందరికీ ఓ సినిమా నచ్చాలని లేదు, అందరికీ ఓ సినిమా నచ్చకూడదు అని లేదు. అయితే ఎక్కువమందికి నచ్చిన సినిమా హిట్ అంటారు, ఎక్కువమందికి నచ్చని సినిమాను ఫ్లాప్‌ అంటారు. అయితే ఈ హిట్టు, ఫ్లాపు సినిమా కాన్సెప్ట్‌ హాల్స్‌కు, ఓటీటీకి వేర్వేరుగా ఉంటుందా? ఏమో రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన రెండు సినిమాలను చూసి నెటిజన్లు ఈ మాటే అంటున్నారు.

ఇటీవల కాలంలో తెలుగులో మంచి విజయం అందుకున్న చిన్న సినిమా ఏదీ అంటే… ‘బేబీ’ అని చెబుతారు. చాలా చాలా చిన్న సినిమాగా మొదలై సుమారు రూ. 90 కోట్లు వసూలు చేసిన చిత్రమిది. ఇక తమిళనాట ఇటీవలకాంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ ఏదీ అంటే… ‘జైలర్‌’ అని ఈజీగా చెప్పేయొచ్చు. ఆ సినిమాకు రూ. 600 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఆ ఆనందాన్ని నిర్మాత గిఫ్ట్‌ల రూపంలో, డబ్బుల రూపంలో టీమ్‌తో పంచుకుంటున్నారు కూడా. అయితే ఈ రెండు సినిమాలకు ఓటీటీలో అంత మంచి స్పందన లేదు అంటున్నారు.

థియేటర్‌ ఆడియన్స్‌, ఓటీటీ ఆడియన్స్‌… ఈ ఇద్దరికీ చాలా తేడా ఉంది అనేది ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇప్పుడు ‘జైలర్‌’, ‘బేబీ’ సినిమాలు చూశాక అదే మాట మళ్లీ అంటున్నారు. ఫక్తు కమర్షియల్‌ కథను కాస్త సీనియర్‌ స్టార్‌ హీరో ఎలిమెంట్‌ జోడించి తెరకెక్కించిన సినిమా ‘జైలర్‌’. ఇక సెన్సిబుల్‌ పాయింట్‌తో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘బేబీ’. అయితే ఈ రెండు పాయింట్లు థియేటర్లలో జనాలకు నచ్చాయి కానీ ఓటీటీలో కాదు అంటున్నారు.

కొంతమంది అయితే ఏముందని (Jailer) ‘జైలర్‌’ సినిమాలకు రూ. 600 కోట్లు వచ్చాయి అంటూ ఘాటు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంత హాఫ్‌ కుక్‌డ్‌ సినిమాకు అంతటి హైప్‌ ఇచ్చారా అంటూ ‘బేబీ’ సినిమాను అంటున్నారు. మరికొందరు అయితే సినిమాలు అదరొట్టాయి అని కూడా చెబుతున్నారు. ఇంకొందరు అయితే ‘జవాన్‌’ లాంటి కమర్షియల్‌ సినిమాకు కూడా రేపొద్దున ఓటీటీలో ఇదే పరిస్థితి అంటూ జోస్యం చెబుతున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jailer
  • #Nelson Deelip kumar
  • #Rajinikanth

Also Read

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

related news

KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

KH x RK… జీవితంలో ఒక్కసారే చూడగలిగే కాంబో సెట్‌.. డీటెయిల్స్‌ ఇవే!

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Tamil Directors: ఇద్దరు ఇన్‌.. ఒకరు లైన్‌లో.. చెన్నైలో నెక్స్ట్‌ ఫ్లైట్‌ ఎక్కబోయే దర్శకుడు ఎవరు?

Tamil Directors: ఇద్దరు ఇన్‌.. ఒకరు లైన్‌లో.. చెన్నైలో నెక్స్ట్‌ ఫ్లైట్‌ ఎక్కబోయే దర్శకుడు ఎవరు?

Hum Mein Shehenshah Kaun: రీరిలీజ్‌ అవ్వాల్సిన టైమ్‌కి రిలీజ్‌.. 37 ఏళ్లకు నార్త్‌ – సౌత్‌ మల్టీస్టారర్‌ విడుదల

Hum Mein Shehenshah Kaun: రీరిలీజ్‌ అవ్వాల్సిన టైమ్‌కి రిలీజ్‌.. 37 ఏళ్లకు నార్త్‌ – సౌత్‌ మల్టీస్టారర్‌ విడుదల

trending news

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

42 mins ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

1 hour ago
Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

2 hours ago
Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

22 hours ago

latest news

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

3 hours ago
Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

Nilave: రూ.11కే టికెట్‌.. ప్రమోషనల్‌ స్టంట్‌ అదిరింది… ఇండస్ట్రీ ఓకే అంటుందా?

3 hours ago
Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

3 hours ago
Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

22 hours ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version