Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

  • July 10, 2026 / 10:46 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇప్పుడు విడుదలకు రెడీ అవుతోంది. ఈ నెలాఖరున సినిమాను రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ రెండు మాటలు చాలు ఆ సినిమా ఏంటో చెప్పడానికి. అవును ‘జన నాయగన్‌’ (Jana Nayagan) గురించే ఇదంతా. ఇప్పుడు సినిమా నిడివితోపాటు, సెన్సార్‌ కట్‌ల విషయాల గురించి చెప్పబోతున్నాం. విజయ్‌, పూజా హెగ్డే, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను హెచ్‌.వినోద్‌ తెరకెక్కించారు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ ఈ సినిమాను నిర్మించింది.

Jana Nayagan

ఇక సెన్సార్‌ సంగతులకు వస్తే.. ఈ సినిమా నిడివి 183.11 సెకన్లు. అంటే మూడు గంటలపై మాటే. ఈ రోజుల్లో ఇంత ఎక్కువ నిడివి అంటే ఆలోచించాల్సిన విషయమే. అయితే విజయ్‌ ఆఖరి సినిమా, లీకులు, సెన్సార్‌ సమస్యలు, రాజకీయ అంశాలు కలిపి థియేటర్లో ప్రేక్షకుణ్ని అంత సేపు కూర్చోబెడతాయి అంటున్నారు. ఇక సెన్సార్‌ టీమ్‌ తొలగించమన్న, మార్పు చేయమన్న విషయాల గురించి చూస్తే..

* సినిమాలో ఓ పుస్తకం మీద డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ ఫొటో కనిపిస్తుంది. దాన్ని మార్పు చేయాలి.

* ‘అంబేద్కర్‌ చట్టం.. టీవీకే చట్టం’ అంటూ ఉన్న ఓ లెంగ్తీ డైలాగ్‌ని మార్చాలి.

Jana Nayagan Pooja Hegde full hopes on those two heroes

* సినిమాలో వాడిన టీవీకే అనే పదాన్ని పూర్తిగా తొలగించాలి.

* మన దేశ జెండా నేల మీద పడిపోతున్న సన్నివేశం.

* వివిధ సందర్భాల్లో వినిపించిన భాగవతం, రంగనాథర్‌, తేవిద్య పయ్య, ఒతత్త, సిలువైయిల పదాలను మ్యూట్‌ చేయాలి.

* ఆపరేషన్‌ మెలూహ గురించి వివరించేటప్పుడు వచ్చే న్యూ ఇండియా పదాన్ని తొలగించాలి.

* వివిధ సందర్భాల్లో వినిపించే ఓమ్‌ శబ్దాన్ని తొలగించాలి.

Is Jana Nayagan not a remake of Bhagavanth Kesari movie2

* సద్దాం హ్యాంగింగ్‌ సమయంలో వినిపించే ‘తూకుల తుడికియార్త.. అవనే మిడియాల లీక్‌ పన్ని’ డైలాగ్‌ను తొలగించాలి లేదంటే మ్యూట్‌ చేయాలి.

* ఓ సన్నివేశాంలో డీసీ ఆఫీసు బ్యాడ్‌/సిగిల్‌ కిందపడే సన్నివేశాన్ని మార్చాలి లేదంటే తీసేయాలి.

* ఇండియా ఎన్‌ కల్ల విల వైకారెన్‌.. అదనే డైలాగ్‌ను మ్యూట్ చేయాలి.

* రెండు సందర్భాల్లో కనిపించే చిన్నారి కాలిపోవయే సన్నివేశాన్ని తీసేయాలి లేదంటే మార్చాలి.

* మూడు సార్లు వినిపించే షీలా రాణి పేరు బదులు వేరే పేరు పెట్టాలి.

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby Deol
  • #Gautham Vasudev Menon
  • #Jana Nayagan
  • #Jana Nayagan movie
  • #jana nayakudu

Also Read

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

trending news

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

8 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version