Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movies » Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

  • July 10, 2026 / 06:57 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lenin Twitter Review: ‘లెనిన్’తో అఖిల్ హిట్టు కొట్టేశాడా?

[Click Here For Detailed Review]

‘ఏజెంట్’ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘లెనిన్’తో(Lenin) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అఖిల్. జూలై 10న ఈ సినిమా విడుదల కానుంది. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి ఒకే ఒక్క సినిమా అనుభవం కలిగిన మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకుడు. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా.. తమన్ సంగీతం అందించాడు. నాగార్జునతో కలిసి సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ వంటివి ఆడియన్స్ ని అలరించాయి. మంచి మార్కులు వేయించుకున్నాయి.

Lenin

అఖిల్ ఈసారి కచ్చితంగా హిట్ కొట్టబోతున్నాడు అనే కాన్ఫిడెన్స్ అయితే ప్రమోషనల్ కంటెంట్ ఇచ్చింది. అఖిల్ తో పాటు మేకర్స్ అంతా ‘లెనిన్’ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నిర్మాతల్లో ఒకరైన నాగార్జున అయితే కచ్చితంగా ఈ సినిమాతో అఖిల్ కి మంచి హిట్ అందించాలని కష్టపడి పనిచేశారట. ఇదిలా ఉండగా.. పలు చోట్ల ‘లెనిన్’ షోలు పడ్డాయి. సినిమా చూసిన వారు ట్విట్టర్లో తమ అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నారు.

వారి టాక్ ప్రకారం.. ‘లెనిన్’ ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉందట. అఖిల్ ఇంట్రో, యాక్షన్ సీన్స్, ఇంటర్వల్ బ్లాక్ బాగా వర్కౌట్ అయ్యాయి అంటున్నారు. ఇక సెకండాఫ్ లో కొన్ని ఊహించని ట్విస్టులు వస్తాయట. ఒక రకంగా అవి షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయని అంటున్నారు. చాలా ఎమోషనల్ గా కూడా ఉంటుందట. క్లైమాక్స్ లో అఖిల్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. మరి మార్నింగ్ షోలతో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి..!

#Lenin Template Commercial Film with a Few Interesting Twists!

Decent intro with a setup drawing parallels to the Mahabharatham. However, the film soon turns flat with an ineffective love story and tried and tested commercial beats. The film picks up from the pre-interval, and…

— Venky Reviews (@venkyreviews) July 10, 2026

#Lenin is a winner through and through.

Akhil reinvents himself and delivers a confident, convincing performance in the title role. He carries the film with ease and proves that he’s willing to push himself. Bhagya Sree is a stunner on screen .

Nandu keeps the…

— …. (@ynakg2) July 9, 2026

#Lenin

Narration is gripping throughout the first half. Great vision for blending Mahabharatam references into story

Akhil looks completely rooted in this role.

Good interval episode. Excited for the second half pic.twitter.com/yfZKCImm2N

— Chimtu (@AkkineniCults) July 9, 2026

#Lenin First Half:

Starts with a strong setup, interesting characters, and #JrNTR‘s voice-over that instantly grabs attention.

However, the later portions feel slow, the love track doesn’t create much impact, and despite having good scope, the drama doesn’t fully land.

The…

— Movies4u Official (@Movies4u_Officl) July 9, 2026

మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lenin
  • #Lenin Movie
  • #Lenin Twitter Review

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

6 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

8 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

11 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

5 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

6 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

9 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

10 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version