Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Collections » Janaka Aithe Ganaka Collections: ‘జనక అయితే గనక’ 9 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Janaka Aithe Ganaka Collections: ‘జనక అయితే గనక’ 9 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

  • October 21, 2024 / 03:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janaka Aithe Ganaka Collections: ‘జనక అయితే గనక’ 9 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

సుహాస్ (Suhas), విపిన్ సంగీర్తన  (Sangeerthana Vipin)   హీరో హీరోయిన్లుగా సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో రూపొందిన ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 12న విడుదలైంది. (Dil Raju)   ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై హన్షిత రెడ్డి (Hanshitha Reddy). , హర్షిత్ రెడ్డి(Harshith Reddy)..లు నిర్మించిన ఈ చిత్రం రెండో వీకెండ్ కూడా పర్వాలేదు అనిపించింది. కం*మ్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ రాబట్టుకున్న సంగతి తెలిసిందే.

Janaka Aithe Ganaka Collections:

ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత నాగవంశీ !
  • 2 ఓపిక పట్టలేక ఫొటో షేర్‌ చేసిన రాహుల్‌ సిప్లిగంజ్‌.. అప్పుడేమైందంటే..!
  • 3 సాయిపల్లవితో ఫస్ట్‌ మీటింగ్‌ ముచ్చట్లు షేర్‌ చేసిన స్టార్‌ హీరో.. ఏం చెప్పారంటే?
నైజాం 0.95 cr
సీడెడ్ 0.24 cr
ఆంధ్ర(టోటల్) 0.89 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 2.08 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.19 cr
ఓవర్సీస్ 0.32 cr
వరల్డ్ వైడ్(టోటల్) 2.59 cr

‘జనక అయితే గనక’ చిత్రానికి రూ.3.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 9 రోజుల్లో ఈ సినిమా రూ.2.59 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.1.41 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వీకెండ్ కి పర్వాలేదు అనిపించినా.. టార్గెట్ ఇంకా చాలా ఉంది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ ఇక కష్టమే అనిపిస్తుంది.

‘విశ్వం’ 10 రోజుల కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Janaka Aithe Ganaka
  • #Sandeep Bandla
  • #Sangeerthana Vipin
  • #Suhas

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

10 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

4 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

5 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

23 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

24 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version