Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Rahul Sipligunj: ఓపిక పట్టలేక ఫొటో షేర్‌ చేసిన రాహుల్‌ సిప్లిగంజ్‌.. అప్పుడేమైందంటే..!

Rahul Sipligunj: ఓపిక పట్టలేక ఫొటో షేర్‌ చేసిన రాహుల్‌ సిప్లిగంజ్‌.. అప్పుడేమైందంటే..!

  • October 19, 2024 / 08:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rahul Sipligunj: ఓపిక పట్టలేక ఫొటో షేర్‌ చేసిన రాహుల్‌ సిప్లిగంజ్‌.. అప్పుడేమైందంటే..!

ఇది కొన్నేళ్ల క్రితం నాటి విషయం. గాయకుడు, బిగ్‌ బాస్‌ విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ సోషల్‌ మీడియాలో ఫొటో పెట్టి డిలీట్‌ చేశాడు. ఆ ఫొటో అప్పట్లో బాగా వైరల్‌ అయింది. అయితే డిలీట్‌ చేయడం అంతకుమంచి వైరల్‌ అయింది. ఆ ఫొటో షేర్‌ చేయడమే తప్పు అని చెప్పిన.. ఆ ఫొటో గురించి, దాని వెనుక జరిగిన కథ గురించి, డిలీట్‌ చేసిన విషయం గురించి రాహుల్‌ సిప్లిగంజ్‌ (Rahul Sipligunj ) వివరంగా చెప్పుకొచ్చారు.

Rahul Sipligunj

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమాలోని ‘నాటు నాటు.. ’ పాటతో ఇండియన్‌ ఫ్యాన్స్‌నే కాదు.. ఆస్కార్‌ వేదికను కూడా షేక్‌ చేసిన సింగర్లలో రాహుల్‌ సిప్లిగంజ్‌ ఒకరు. ఇటీవల మీడియా ముందుకొచ్చిన ఆయనను ఆ ‘ఫొటో.. డిలీట్‌’ వెనుక కథేంటి అనే ప్రశ్న అడిగితే.. అప్పుడు జరిగిందంతా చెప్పుకొచ్చారు. రజనీకాంత్‌తో (Rajinikanth)  దిగిన ఆ ఫొటోను టీమ్‌ వద్దని చెప్పినా.. తాను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసేశాను అని చెప్పాడు. అంతేకాదు జీవితంలో తాను చేసిన తప్పు అదేనని..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ ట్విస్టుతోనే రోలెక్స్ అరాచకం
  • 2 జానీ మాస్టర్ కేసుపై తొలిసారి స్పందించిన యానీ మాస్టర్!
  • 3 స్టార్ హీరోయిన్ ను 8 గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు!

Rahul Sipligunj with Rajinikanth

అందుకు ఎంతో బాధపడుతున్నానని కూడా చెప్పాడు. తాను నటించిన ‘రంగమార్తాండ’ (Rangamaarthaanda) సినిమా షూటింగ్‌ సమయంలో ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj) , రమ్యకృష్ణతో (Ramya Krishnan) మంచి పరిచయం అయిందని, ఆ షూట్‌లో ఉన్నప్పుడు తాను రజనీకాంత్‌కు వీరాభిమానిని అని ప్రకాశ్‌రాజ్‌కు తెలిసింది. దాంతో ఓసారి తనను పిలిచి రజనీకాంత్‌ సినిమా షూట్‌కు వెళ్తున్నానని.. వస్తావా అని తీసుకెళ్లారట. అలా ‘అన్నాతే’ సినిమా షూటింగ్‌కు వెళ్లాడు రాహిఉల్‌. అక్కడ రజనీకాంత్‌కు రాహుల్‌ను ప్రకాశ్‌రాజ్‌ పరిచయం చేశారట.

అప్పుడు తలైవా మూవీ లుక్‌లో ఉన్నారట. అయినా రిక్వెస్ట్‌ చేసి కలసి ఓ ఫొటో దిగాడట రాహుల్‌. ఆ సినిమా లుక్‌ ఇంకా రిలీజ్‌ చేయాలేదు కాబట్టి.. ఆ ఫొటో షేర్‌ చేయొద్దని టీమ్‌ చెప్పిందట. 10 రోజులు ఆగాక.. ఆనందం తట్టుకోలేక ఆ ఫొటోను షేర్‌ చేసేశాడు రాహుల్‌. దీంతో ఆ లుక్‌ వైరల్‌గా మారింది. విషయం బయటకు రావడంతో నిర్మాణ సంస్థ కంగారు పడిందట. దీంతో రాహుల్‌ ఆ ఫొటోను డిలీట్‌ చేసేశాడు. అలా తనకు తెలిసి జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే అని చెప్పాడు.

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత నాగవంశీ !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rahul Sipligunj
  • #Rajinikanth

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

4 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

19 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

51 mins ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

2 hours ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

2 hours ago
Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

20 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version