Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Collections » Janaka Aithe Ganaka Collections: బిలో యావరేజ్ గా ఆడిన ‘జనక అయితే గనక’!

Janaka Aithe Ganaka Collections: బిలో యావరేజ్ గా ఆడిన ‘జనక అయితే గనక’!

  • December 1, 2024 / 05:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janaka Aithe Ganaka Collections: బిలో యావరేజ్ గా ఆడిన ‘జనక అయితే గనక’!

సుహాస్(Suhas), విపిన్ సంగీర్తన  (Sangeerthana Vipin) జంటగా నటించిన చిత్రం ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka). సందీప్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేసిన మూవీ ఇది. అక్టోబర్ 12న దసరా కానుకగా విడుదలైంది. ‘దిల్ రాజు  (Dil Raju)  ప్రొడక్షన్స్’ బ్యానర్ పై హన్షిత రెడ్డి (Hanshitha Reddy). , హర్షిత్ రెడ్డి (Harshith Reddy)..లు నిర్మించిన ఈ చిత్రం మొదటి రోజు పర్వాలేదు అనిపించే టాక్ ను తెచ్చుకుంది. కానీ ఫ్యామిలీ మూవీ అని చెప్పి ఇందులో కం*మ్ కాన్సెప్ట్ ని టచ్ చేయడం వల్ల వాళ్ళని కూడా ఈ సినిమా ఆకర్షించలేకపోయింది.

Janaka Aithe Ganaka Collections:

అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనే రేంజ్లో పెర్ఫార్మన్స్ ఇచ్చి బిలో యావరేజ్ మూవీగా నిలిచింది.ఒకసారి (Janaka Aithe Ganaka ) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ పై పోలీస్ కంప్లైంట్.. ఏమైందంటే?
  • 2 రెహమాన్ దంపతులు కలిసే ఛాన్స్.. ఎందుకంటే..
  • 3 తండ్రి గురించి సమంత ఓల్డ్ కామెంట్స్ వైరల్!
నైజాం 1.13 cr
సీడెడ్ 0.29 cr
ఆంధ్ర(టోటల్) 1.01 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 2.43 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.21 cr
ఓవర్సీస్ 0.35 cr
వరల్డ్ వైడ్(టోటల్) 3.01 cr

‘జనక అయితే గనక’ చిత్రానికి రూ.3.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.3.01 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.0.99 కోట్ల దూరంలో ఆగిపోయి బిలో యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది అని చెప్పాలి. అయితే ‘ఆహా’ ఓటీటీలో ఈ చిత్రాన్ని బాగానే వీక్షిస్తున్నారు.

వారి విడాకులతో మా జీవితాలు మారిపోయాయి: స్టార్‌ హీరో కుమార్తె!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Janaka Aithe Ganaka
  • #Sandeep Bandla
  • #Sangeerthana Vipin
  • #Suhas

Also Read

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

trending news

3 hours ago

4 hours ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

4 hours ago

latest news

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

7 hours ago
GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

8 hours ago
Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

9 hours ago
‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version