Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » జనతా గ్యారేజ్ ఫస్ట్ డే కలక్షన్స్

జనతా గ్యారేజ్ ఫస్ట్ డే కలక్షన్స్

  • September 2, 2016 / 08:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జనతా గ్యారేజ్ ఫస్ట్ డే కలక్షన్స్

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాకు మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు 50 కోట్ల  బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ  సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయి  హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకుపోతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా క్లాసికల్ చిత్రంగా ప్రశంసలు అందుకుంటోంది.

ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ రీత్యా  జనతా గ్యారేజ్ ని 67 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 1000, ఇతర రాష్ట్రాల్లో 550, విదేశాల్లో 400 స్క్రీన్స్ లో చిత్రాన్ని ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఒక రోజులో అన్ని షోస్ కలుపుకుని 25 కోట్లను వసూలు చేసింది. ఒక్క అమెరికాలోనే 3 .7 కోట్లు రాబట్టింది. దీంతో ఈ ఏడాది విడుదలైన తెలుగు సినిమాల మొదటి రోజు కలక్షన్ల జాబితాలో జనతా గ్యారేజ్ మూడో స్థానంలో నిలిచింది. సర్దార్ గబ్బర్ సింగ్ ఓపెనింగ్ డే 40 కోట్లు రాబట్టి ప్రథమ స్థానంలో నిలువగా, బ్రహ్మోత్సవం 30 కోట్లు వసూల్ చేసి రెండవ ప్లేసులో ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janatha garage
  • #Jr Ntr
  • #Koratala Shiva

Also Read

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

related news

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

Jr. NTR, Allu Arjun: ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల విషయంలో ఈ చిత్రం గమనించారా?

Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

trending news

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

3 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

4 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

5 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

5 hours ago
Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 days ago

latest news

దేశంలోనే తొలి హారర్‌ సినిమా గురించి తెలుసా? వచ్చి ఇన్నేళ్లయినా..

3 mins ago
Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

14 mins ago
Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

27 mins ago
Rakesh, Sujatha: రాకింగ్ రాకేష్- సుజాత..ల కూతురి అన్నప్రాసన వేడుక ఫోటోలు వైరల్

35 mins ago
8 Vasantalu: కాశీ ఫైట్ సీన్ లో కబేళా చూపించాల్సిన అవసరం ఏముంది? అంటూ సూటి ప్రశ్న

55 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version