Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » జపాన్ భాషలో జనతా గ్యారేజ్

జపాన్ భాషలో జనతా గ్యారేజ్

  • September 7, 2016 / 08:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జపాన్ భాషలో జనతా గ్యారేజ్

“హిట్ టాక్ తో కలెక్షన్స్ రాబట్టడం ఆనవాయితీ. బట్ ఫర్ ఏ చేంజ్.. మెసేజ్ ఫిల్మ్ టాక్ తో రికార్డులు బద్దలు  కొట్టడం జనతా గ్యారేజ్ స్టైల్”, “ఆడియన్స్ పద్ధతులు బాగా మారాయి… రివ్యూలు, రేటింగ్లు చూడట్లేదు. మంచి సినిమా అని తెలిస్తే చాలు, ఎగబడి వెళ్లిపోతున్నారు.”.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న జనతా గ్యారేజ్ విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకు పోతోంది. ఓవర్ సీస్ లోను మంచి వసూళ్లను రాబడుతోంది. 50 కోట్ల మార్కును దాటి 100 కోట్ల క్లబ్బులో చేరేందుకు పరుగులు తీస్తున్న ఈ మూవీని జపాన్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అక్కడ తారక్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ గత సినిమాలు అక్కడ మంచి వసూళ్లను రాబట్టింది. అందుకే  జనతా గ్యారేజ్ జపాన్ థియట్రికల్ హక్కులు పొందిన స్కిప్ సిటీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమాను జపనీస్ సబ్ టైటిల్స్‌తో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ కలక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ మూవీ క్రేజ్ తగ్గకముందే ఈ వారంలో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తోంది. అయితే త్వరలో జనతా గ్యారేజ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నదన్న మాట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Koratala Siva
  • #janatha garage
  • #NTR

Also Read

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

related news

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

trending news

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

6 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

1 day ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

1 day ago

latest news

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

32 mins ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 hour ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

2 hours ago
Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

Naga Vamsi: ఫ్యాక్ట్‌ చెక్‌: నాగవంశీ @ ఫంక్షన్‌ వీడియో.. నిజమేనా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version