Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » Janatha Garage Collections: ‘జనతా గ్యారేజ్’ కు 7 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Janatha Garage Collections: ‘జనతా గ్యారేజ్’ కు 7 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • September 1, 2021 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janatha Garage Collections: ‘జనతా గ్యారేజ్’ కు 7 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘మైత్రి మూవీ మేకర్స్’ వారి నిర్మాణంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘జనతా గ్యారేజ్’. 2016 వ సంవత్సరం సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదలైంది. అంటే నేటితో ఈ చిత్రం విడుదలై 7 ఏళ్ళు పూర్తికావస్తోందన్న మాట. ‘టెంపర్’ ‘నాన్నకు ప్రేమతో’ వంటి హిట్లతో ఎన్టీఆర్… ‘మిర్చి’ ‘శ్రీమంతుడు’ వంటి హిట్లతో కొరటాల శివ.. మంచి ఫామ్లో ఉన్న టైములో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మోహన్ లాల్ వంటి స్టార్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడంతో సినిమా పై అంచనాలు పీక్స్ కు వెళ్లాయి. వాటికి తగ్గట్టే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకుంది.

10-janatha-garage

ఆ కలెక్షన్ల వివరాలను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 18.95 cr
సీడెడ్  11.70 cr
ఉత్తరాంధ్ర   7.41 cr
ఈస్ట్   4.70 cr
వెస్ట్   4.05 cr
గుంటూరు   5.75 cr
కృష్ణా   4.41 cr
నెల్లూరు   2.32 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 59.29 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  11.71 cr
 ఓవర్సీస్   7.21 cr
 మలయాళం   1.84 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  80.05 cr

‘జనతా గ్యారేజ్’ చిత్రానికి రూ.67.24 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.80.05 కోట్ల షేర్ ను రాబట్టింది.అంటే బయ్యర్లకు రూ.12.81 కోట్ల లాభాలు దక్కాయన్న మాట. ‘సింహాద్రి’ తర్వాత ఎన్టీఆర్ మూవీకి రూ.10 కోట్ల పైగా లాభాలు రావడం ‘జనతా గ్యారేజ్’ కే జరిగింది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #C. V. Mohan
  • #devi sri prasad
  • #Eros International
  • #jagapathi babu
  • #janatha garage

Also Read

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

related news

Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

trending news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

2 hours ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

17 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

23 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

1 day ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

1 day ago

latest news

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

57 mins ago
Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

59 mins ago
Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

1 hour ago
8 Vasantalu: మీరు చూసిందే కనిపిస్తుంది.. ‘8 వసంతాలు’ దర్శకుడి క్లారిటీ!

3 hours ago
Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version