జూనియర్.. సమంత.. ఇద్దరికీ ఇరవై ఆరే
- August 3, 2016 / 09:00 AM ISTByFilmy Focus
జూనియర్ ఎన్టీఆర్ తన 25వ సినిమా నాన్నకు ప్రేమతో మూవీతో సూపర్ సక్సెస్ సాధించాడు. అదే జోష్ ని కంటిన్యూ చేసేందుకు తన 26వ చిత్రంగా కొరటాల శివతో జనతా గ్యారేజ్ తీస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఉండగా.. రాబోయే భారీ సినిమాల్లో గ్యారంటీ హిట్ అనే ఫీలింగ్ కూడా కలిగించేసింది.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















