Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » జనతా గ్యారేజ్ లీకుల గోల

జనతా గ్యారేజ్ లీకుల గోల

  • May 17, 2016 / 12:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జనతా గ్యారేజ్ లీకుల గోల

టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ “శ్రీమంతుడు” డైరెక్టర్ కొరటాల శివ, ఎన్టీఆర్ ఆర్ కాంబి నేషన్ లో వస్తున్నా సినిమా జనతా గ్యారేజ్. ఈ చిత్రానికి లీకుల వైరస్ పట్టుకుంది. హీరో, డైరెక్టర్ చెప్పక ముందే జనతా గ్యారేజ్ కథ ఇదేనంటూ ఓ స్టొరీ నెట్లో తెగ తిరిగేస్తోంది. మోహన్ లాల్, ఎన్టీఆర్ మామ అల్లుళ్ళు అని, వారిద్దరి సానిహిత్యం మోహన్ లాల్ కొడుకుకి నచ్చదని, దీంతో అతను మాఫియా డాన్ లతో చేయి కలిపి కుట్ర పన్నుతాడని .. దానిని ఎన్టీఆర్ తిప్పికొడుతాడని.. ఇదే జనతా గ్యారేజ్ కథ అని చెప్పుకుంటూ ఉన్నారు. ఈ కథ ఫై చిత్ర యూనిట్ స్పందించ లేదు. కనీసం ఆ కథ తప్పని కూడా చెప్పలేదు.

ఈ స్టోరీ గురించి పక్కన పెడితే వేడుకగా రిలీజ్ చేయవలసిన జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ ఫ్రస్ట్ లుక్ ని లీకుల రాయుళ్లు నెట్లో విడుదల చేశారు. అంతే కాదు సారధి స్టూడియో లో వేసిన జనతా గ్యారేజ్ సెట్ ఫోటోలు లీక్ అయ్యాయి. లీకులను అడ్డుకునేందుకు చిత్ర యూనిట్ చాలా చర్యలు చేపట్టారు. అయినా రీసెంట్ గా ఎన్టీఆర్ సాంగ్ చిత్రీకరణ వీడియో లీక్ అయింది. అందులో ఎన్టీఆర్ స్టూడెంట్ గెటప్ లో సైడ్ బ్యాగ్ తగిలించుకుని పాట పాడుకుంటూ వెళుతుంటాడు. ఎన్నిజాగ్రత్త చర్యలు చేపట్టినా లీకులను ఆపలేక చిత్ర బృందం తల పట్టుకుంది.

ఎన్టీఆర్ సినిమా షూటింగ్ (మేకింగ్) వీడియో లు లీక్ కావడం ఇది కొత్త కాదు. నాన్నకు ప్రేమతో మేకింగ్ వీడియోలు కూడా లీక్ అయ్యాయి. అయితే జనతా గ్యారేజ్ లీకుల ఫై ఎన్టీఆర్ సీరియస్ గా తీసుకున్నారని, డైరెక్టర్ కొరటాల శివ, నిర్మాతలు నవీన్, రవి శంకర్, మోహన్ లు లీకులను ఆపేందుకు ప్రత్యేక టీం లను నియమించినట్లు సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janatha garage
  • #Jr Ntr
  • #Karatala Siva
  • #Samantha

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Priyamani, Samantha: ఫొటోగ్రాఫర్ల రచ్చ.. ఆ రోజు ప్రియమణి చెప్పిందే.. ఇప్పుడు అదే జరిగిందా?

Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

1 day ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

2 days ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

2 days ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

2 days ago

latest news

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

17 hours ago
Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

18 hours ago
Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version