అతిలోక సుందరి,దివంగత పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ‘ధడక్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుని బోలెడంత మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈమె నటించిన రెండో చిత్రం ‘గుంజన్ సక్సేనా’ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈమె నటించిన మూడో చిత్రం ‘గుడ్ లక్ జెర్రీ’ కూడా ఓటిటిలోనే రిలీజ్ కాబోతుంది.
నయన తార నటించిన ‘కోలమావు కోకిల’ అనే తమిళ సినిమాకు ఇది రీమేక్. ఇదిలా ఉండగా.. కొద్దిరోజులుగా ఈ జాన్వీ మితిమీరిన గ్లామర్ షో తో అభిమానులను అమితంగా ఆకట్టుకుంటుంది. తాజాగా బ్లాక్ డేస్ లో ఆమె చేసిన ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది.ఇందులో క్లీవేజ్ షో తో ఉక్కిరిబిక్కిరి చేసింది జాన్వీ. ఆ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

More….
1

2

3

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…
1

2

3

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!
