Janhvi Kapoor: జాన్వీ కపూర్ పరువాల జాతర.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

అతిలోక సుందరి.. దివంగత శ్రీదేవి పెద్ద కూతురు బాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్, బ్యూటిఫుల్ అండ్ హాటెస్ట్ యాక్ట్రెస్‌గా గుర్తింపు తెచ్చుకుంది.. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తుంది.. పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉండే కథ అయితే చాలు.. ఓటీటీ రిలీజ్ అయినా కానీ చేసేస్తుంది.. రీసెంట్‌గా పిన్ని మహేశ్వరిని కలిసిన జాన్వీ ఆ ఫోటోలు నెటిజన్లతో పంచుకుంది. మహేశ్వరి గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. రెగ్యులర్‌గా సినిమాలు చేస్తుంటే ఫిజిక్ మీద ఫోకస్ పెడతారు కానీ గ్యాప్ వస్తే కష్టం కదా..

సో, అలాగే 45 ఏళ్ల మహేశ్వరి పోల్చుకోవడానికి కాస్త టైం పట్టేలా కనిపిస్తోంది. ఓ షూటింగ్ సందర్బంగా జాన్వీ, పిన్నితో తీసుకున్న మహేశ్వరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. అలాగే, ఇప్పుడు జాన్వీ చేసిన ఫోటోషూట్ గురించే జనాలందరూ మాట్లాడుకుంటున్నారు.. జాన్వీ అందాల ఆరబోత ఎలా ఉంటుందనేది ఇప్పటి వరకు చాలా సార్లు చూశారు కానీ ఈసారి అంతకుమించి అనేలా.. మగజాతి మతులు పోగొట్టేసేలా అందాల విందు చేసింది..

బంగారు మేని ఛాయతో.. ఎద అందాలతో కుర్రాళ్ల గుండెల్ని పిండేస్తోంది.. అలాగే గ్లామర్ డోస్ పెంచి బోల్డ్‌గా కనిపిస్తే.. ఓ నాలుగు కొత్త బ్రాండ్స్ తన ఖాతాలో పడతాయి.. ఫోటోలకు మరో పది లైక్స్ ఎక్కవ వస్తాయి అని ఓపెన్‌గా చెప్పేస్తోంది.. అమ్మడికి బాలీవుడ్ వాటర్ బాగానే ఒంటబట్టాయంటున్నారు హిందీ బాబులు..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus