Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » జాన్వీ కోరికలు మామూలుగా లేవుగా.. అలాంటి వ్యక్తి దొరుకుతాడా?

జాన్వీ కోరికలు మామూలుగా లేవుగా.. అలాంటి వ్యక్తి దొరుకుతాడా?

  • April 23, 2023 / 08:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జాన్వీ కోరికలు మామూలుగా లేవుగా.. అలాంటి వ్యక్తి దొరుకుతాడా?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన జాన్వీ కపూర్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. జాన్వీ నటించిన సినిమాలలో హిందీలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. ఎన్టీఆర్30 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న జాన్వీ ఇక్కడ కూడా సక్సెస్ సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతానని భావిస్తున్నారు. అయితే తాను పెళ్లి చేసుకునే వ్యక్తిలో కొన్ని లక్షణాలు ఉండాలంటూ జాన్వీ తన మనస్సులోని కోరికలను బయటపెడుతున్నారు. నా వృత్తిని గౌరవించే వ్యక్తి నా జీవితంలోకి రావాలని నేను కోరుకుంటున్నానని ఆమె అన్నారు.

ఎవరైతే నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటారో ఆ వ్యక్తికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలని ఆమె చెప్పుకొచ్చారు. తెలియని విషయాలను నేర్చుకుంటే ఆ విషయాలను ఉత్సాహంగా నేర్పించే వ్యక్తి తనకు కావాలని జాన్వీ కపూర్ కామెంట్లు చేశారు. నన్ను కేరింగ్ గా చూసుకునే వ్యక్తి కావాలని ఆమె వెల్లడించారు. నన్ను చేసుకోబోయే వ్యక్తి నా తండ్రి కంటే ఎక్కువ హైట్ ఉండాలని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చారు. మిలి మూవీ షూట్ సమయంలో నా ఆరోగ్యం దెబ్బ తిందని ఆమె అన్నారు.

నాకు స్ట్రీట్ ఫుడ్ అంటే ఎంతో ఇష్టమని జాన్వీ కపూర్ పేర్కొన్నారు. ముంబై వీధులలో నచ్చిన ఆహారం తింటానని ఆమె కామెంట్లు చేశారు. జాన్వీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్30 సినిమాలో ఈ బ్యూటీ మత్స్యకారుని కూతురి రోల్ లో కనిపించనున్నారని ఆ రోల్ సినిమాకు హైలెట్ గా నిలవడంతో పాటు ఈ సినిమాలో కీలక ట్విస్ట్ లకు కారణం అవుతుందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ జాన్వీ జోడీని వెండితెరపై చూడటానికి ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో పెరుగుతున్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ 5 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Janhvi Kapoor
  • #Actress Janhvi Kapoor
  • #janhvi kapoor
  • #NTR30

Also Read

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

related news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

trending news

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

23 mins ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

36 mins ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

24 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 days ago

latest news

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

2 days ago
Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version