Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Janhvi Kapoor: శ్రీదేవి వారసత్వం నిలబెడుతుందా..?

Janhvi Kapoor: శ్రీదేవి వారసత్వం నిలబెడుతుందా..?

  • June 20, 2022 / 02:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: శ్రీదేవి వారసత్వం నిలబెడుతుందా..?

దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవికి ఒకప్పుడు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉండేది. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్స్ తో పాటు ఆ తరువాతి జెనరేషన్ హీరోలతో కూడా ఆడిపాడింది. మెగాస్టార్ చిరంజీవి సైతం ఆమె డేట్స్ కోసం ఎదురుచూసిన రోజులు ఉన్నాయి. ఇక బాలీవుడ్ లో అయితే ఆమె క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుంది శ్రీదేవి. ఆమె వారసురాలిగా జాన్వీకపూర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

మొదట్లో ఆమెపై భారీ అంచనాలు ఉండేవి. ఫ్యాన్స్ అయితే జూనియర్ శ్రీదేవి అని ముద్దుగా పిలుచుకునేవారు. కానీ ఇప్పుడు ఆమె కెరీర్ ప్లానింగ్ చూస్తుంటే వెండితెరపై కంటే ఓటీటీలోనే ఎక్కువ కనిపించేలా ఉంది. 2018లో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ ఐదేళ్లలో ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ. వాటిలో గుంజన్ సక్సేనా, ఘోస్ట్ స్టోరీస్ సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేశాయి. ఇప్పడు ఆమె నటించిన మరో సినిమా ‘గుడ్ లక్ జెర్రీ’ కూడా నేరుగా ఓటీటీలో రానుంది.

డిస్నీ హాట్ స్టార్ జూలై 29 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని అనౌన్స్ చేశారు. ఇది నయనతార నటించిన ‘కోకో కోకిల’ సినిమా రీమేక్ గా తెరకెక్కింది. మరో మళయాలం సినిమా ‘హెలెన్’కి రీమేక్ గా ‘మిలి’ అనే సినిమా చేసింది జాన్వీ. ఈ సినిమాను కూడా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇవి కాకుండా.. ఆమె చేతిలో ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’, ‘బవాల్’ అనే రెండు సినిమాలు ఉన్నాయి. కొన్నాళ్లక్రితం వరకు టాలీవుడ్ నుంచి ఆమెకి మంచి ఆఫర్స్ వచ్చాయి.

దిల్ రాజు, పూరి జగన్నాధ్ లాంటి వాళ్లు ఆమెని తమ సినిమాల్లో తీసుకోవాలనుకున్నారు. కానీ ఆమె పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇప్పుడేమో టాలీవుడ్ మేకర్స్ కి ఆమెపై ఆసక్తి తగ్గిపోయింది. బాలీవుడ్ లో చూస్తే ఆమె చేస్తోన్న సినిమాలు రీమేక్ కథలు, అవి కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తుండడంతో.. కెరీర్ పరంగా ఆమె ప్లానింగ్ బాలేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఇలా అయితే ఆమె శ్రీదేవి లెగసీను కంటిన్యూ చేయడం కష్టమేనని అంటున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Janhvi Kapoor
  • #Actress Janhvi Kapoor
  • #janhvi kapoor
  • #Sridevi

Also Read

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

related news

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

trending news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

7 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

11 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

12 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

3 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

9 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

10 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

10 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version