Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

  • July 20, 2026 / 06:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ చర్చ ఓ కొలిక్కివచ్చింది. ఆదివారం నాడు ఈ వివాదంపై సుదీర్ఘ చర్చ జరిగింది. జానీ మాస్టర్, డాన్సర్స్ ప్రెసిడెంట్ సుమలతతో ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, దర్శకుల సంఘం నుండి సాయి రాజేష్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుండి చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మల ప్రసన్నకుమార్ ఈ చర్చలు జరిపారు. అనంతరం సమస్య ఓ కొలిక్కి వచ్చిందని మీడియాకు వివరించారు.

Jani Master

అనిల్ వల్లభనేని మాట్లాడుతూ… డాన్సర్స్ అసోసియేషన్‌లో ఇటీవల కొన్ని ఘటనలు జరిగాయి. ఆ చర్చలకు ముగింపు పలికే దిశగా ఫెడరేషన్ నిర్ణయాలు తీసుకుంది. పెద్దల సమక్షంలో జానీ మాస్టర్, సుమలతతో చర్చించాం. జానీ మాస్టర్ ఫెడరేషన్‌ ఇచ్చిన వివరణపై ఫెడరేషన్‌ సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఆయన ఫెడరేషన్ తీసుకున్న శాశ్వత బహిష్కరణను వెనక్కి తీసుకున్నాం. డాన్సర్స్ అసోసియేషన్ జనరల్ బాడీలో రాజీనామాలు చేసిన వాళ్లందరూ కలసికట్టుగా ముందుకు వెళ్తారు అని చెప్పారు.

తప్పు చేసిన సెక్రటరీపై సభ్యుల సమక్షంలో చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో చిరంజీవి, బాలకృష్ణ చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించారు అని తెలిపారు. జానీ మాస్టర్ మాట్లాడుతూ.. 24 క్రాఫ్ట్‌లకు ఫెడరేషన్ కావాలి, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను వివరణ ఇచ్చి.. సమస్యను పరిష్కరించుకున్నాం అని చెప్పారు. సుమలత మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వివాదాలతో డ్యాన్సర్లు ఇబ్బందులు పడ్డారు. కార్మికుల శ్రమ దోపిడి జరగకూడదు అని అన్నారు.

నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఒక ఇంటిలో చిన్న చిన్న గొడవలు కావడం సాధారణ విషయం. నిర్మాతల సొమ్మును యూనియన్‌కు కట్టకుండా మాయం చేస్తున్న ఆ కొంతమందిని కార్మికులను గుర్తించి చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ… డాన్సర్స్ ఇరువర్గాలు మంచి వారే, ఎంతో కష్టపడి పని చేస్తారు. ఇక్కడ ఎవరి తప్పూ లేదు, ఇంతటితో ఈ సమస్య పరిష్కారం అయ్యింది అన్నారు.

అసలేమైందంటే.. డ్యాన్సర్ల యూనియన్‌లో అవినీతి చేసే వారిపై చర్యలు తీసుకుంటే ఫెడరేషన్ అడ్డు పడుతోందని జానీ మాస్టర్ ఆరోపించారు. సస్పెండ్ అయిన సభ్యులను తిరిగి తీసుకోవాలని ఫెడరేషన్ ఒత్తిడి చేస్తోందన్నారు. దీనిపై నిర్మాతలకు కంప్లైంట్ కూడా చేశారు. దీంతో జానీ మాస్టర్‌పై బహిష్కరణ వేటు వేశారు. అయితే ఇప్పుడు సమస్య సమసిపోయింది.

బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

https://www.youtube.com/watch?v=wnKKqOwIEvw&pp=0gcJCZkLAYcqIYzv

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Jani Master
  • #Sai Rajesh

Also Read

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

trending news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

3 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

15 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

16 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

16 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

17 hours ago

latest news

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

13 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

14 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

Vishal Chaturvedi: వాళ్ల బుర్రంతా చెత్తతో నిండిపోయింది.. ఓటీటీలపై దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version