Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jani Master: వివాదంలో చిక్కుకున్న జానీ మాస్టర్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Jani Master: వివాదంలో చిక్కుకున్న జానీ మాస్టర్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • September 23, 2024 / 01:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jani Master: వివాదంలో చిక్కుకున్న జానీ మాస్టర్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన జానీ మాస్టర్ (Jani Master)  ఊహించని విధంగా వివాదాల్లో చిక్కుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు. అయితే జానీ మాస్టర్ రెమ్యునరేషన్ ఎంత అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది. చిన్న సినిమాలకు ఒక్కో సాంగ్ కు 10 లక్షల రూపాయల రేంజ్ లో పెద్ద సినిమాలకు ఒక్కో పాటకు 50 లక్ష రూపాయల రేంజ్ లో జానీ మాస్టర్ కు పారితోషికంగా దక్కేదని భోగట్టా. అయితే ఈ మొత్తంలో డ్యాన్సర్లకు చెల్లించాల్సిన మొత్తం, డ్యాన్సర్ల క్యాస్టూమ్స్ ఇలా ఇతర ఖర్చులు ఎక్కువగా ఉంటాయని అందువల్ల నిర్మాతలు ఇచ్చే మొత్తం ఎక్కువే అయినా కొరియోగ్రాఫర్లకు మరీ భారీ స్థాయిలో మిగలదని తెలుస్తోంది.

Jani Master

డ్యాన్సర్ల వేతనాలు సైతం ఒకింత ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. జానీ మాస్టర్ 16 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండగా అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. కానీ ఒక్క వివాదంతో ఆయన కెరీర్ ప్రమాదంలో పడింది. జైలు నుంచి బయటకు వచ్చినా ఆయనకు మునుపటిలా ఆఫర్లు వస్తాయో రావో కచ్చితంగా చెప్పలేము.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: సెప్టెంబర్ 27న కలుద్దాం.. అంటే ప్రీరిలీజ్ ఈవెంట్ లేనట్లేగా!
  • 2 భార్య.. గౌరవం.. కుష్బూ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? ఎవరి గురించి?
  • 3 ‘దేవర’ ఎడిటింగ్‌ విషయంలో కొత్త టాక్‌.. అక్కడా.. ఇక్కడా ఒకటి కాదట!

జానీ మాస్టర్ కు కోర్టు ఎన్నేళ్ల శిక్ష విధిస్తుందనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. జానీ మాస్టర్ భార్య ఇంటర్వ్యూలలో భాగంగా వెల్లడిస్తున్న విషయాలు సైతం ఒకింత సంచలనం అవుతున్నాయి. అయితే ఆమె మాటల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. పోలీసుల విచారణలో ఈ కేసుకు సంబంధించి షాకింగ్ విషయాలు రివీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.

జానీ మాస్టర్ పై మరికొన్ని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఇండస్ట్రీ నుంచి ఒకరిద్దరు జానీ మాస్టర్ కు సపోర్ట్ చేస్తున్నా ఎక్కువమంది నుంచి మాత్రం సపోర్ట్ అయితే లభించడం లేదనే చెప్పాలి. జానీ మాస్టర్ తో పని చేసిన స్టార్స్ సైతం ఆయన కేసు గురించి ప్రస్తావించడానికి పెద్దగా ఇష్టపడటం లేదనే చెప్పాలి.

ఆ సినిమా ఓటీటీ డీల్‌ తేల్చని దిల్‌ రాజు.. కారణం రిలీజ్‌ డేటేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jani Master

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version