Jatadhara Movie: ‘జటాధర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

‘సమ్మోహనం’ తర్వాత సుధీర్ బాబుకి ఒక్క హిట్టు కూడా పడలేదు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అవి వస్తున్నాయి. పోతున్నాయి..! కానీ బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ఇంపాక్ట్ చూపడం లేదు. చాలా మంది ప్రేక్షకులకు సుధీర్ బాబు (Sudheer Babu) సినిమాలు వచ్చి వెళ్తున్నట్టు కూడా తెలీదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Jatadhara Movie

అయితే ఇప్పుడు ‘జటాధర’ (Jatadhara) అనే మైథలాజికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వీటి ప్రమోషనల్ కంటెంట్ అయితే సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేయలేదు. నవంబర్ 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై మినిమమ్ బజ్ కూడా లేదు. అందుకే బిజినెస్ కూడా చాలా తక్కువగానే జరిగింది.

ఒకసారి వాటి వివరాలు అలాగే బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను గమనిస్తే :

నైజాం 1 cr
సీడెడ్ 0.30 cr
ఉత్తరాంధ్ర 0.40 cr
ఈస్ట్ 0.15 cr
వెస్ట్ 0.10 cr
గుంటూరు 0.16 cr
కృష్ణా 0.15 cr
నెల్లూరు 0.07 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 2/33 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.12 cr
ఓవర్సీస్ 0.15 cr
టోటల్ వరల్డ్ వైడ్ 2.6 కోట్లు

‘జటాధర’ (Jatadhara) సినిమాకు రూ.2.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.3 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో సుధీర్ బాబుకి సరైన హిట్టు లేదు. ‘జటాధర’ బ్రేక్ ఈవెన్ కావాలంటే పాజిటివ్ టాక్ తప్పనిసరి అనే చెప్పాలి.

రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus