Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Jawan First Review: ‘జవాన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Jawan First Review: ‘జవాన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • September 4, 2023 / 02:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jawan First Review: ‘జవాన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ ‘జవాన్’. సెప్టెంబర్ 7న ఈ సినిమా హిందీ, తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ ఏడాది ఆరంభంలో రిలీజ్ అయిన ‘పఠాన్’ సినిమాతో షారుఖ్ ఖాన్ పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా వెయ్యి కోట్లు పైనే వసూల్ చేసి అతనికి స్ట్రాంగ్ కంబ్యాక్ ను అందించింది.

ఇక దర్శకుడు అట్లీ తీసిన అన్ని సినిమాలు సూపర్ హిట్లే. అందుకే ‘జవాన్’ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రని పోషిస్తున్నాడు. టీజర్, ట్రైలర్లు కూడా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. మరోపక్క ప్రతి సినిమా రిలీజ్ కి ముందు దాని రిజల్ట్ ఇది అంటూ చెప్పే ఓ ఫేక్ రివ్యూయర్ అయిన ఉమైర్ సంధు ‘జవాన్’ చిత్రం చూసినట్టు చెప్పి రివ్యూ ఇచ్చాడు.

అతని రివ్యూ ప్రకారం.. (Jawan) ‘జవాన్’ సినిమా షారుఖ్ టాలెంట్ ను మొత్తం బయటపెట్టింది. ఇది అతనికి పర్ఫెక్ట్ యాప్ట్ మూవీ అంటూ అతను చెప్పాడు. షారుఖ్ ఖాన్ టాలెంట్ గురించి ఇతను చెప్పాలా.? సరి తర్వాత కథకి తగ్గట్టు షారుక్ నటన, ఎనర్జీ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయట. బిజినెస్ పరంగా ఇండియన్ సినిమాల్లో భారీ కలెక్షన్స్ ను సాధించి పాత రికార్డులు బద్దలు కొట్టేస్తుందని ఇతను ధీమా వ్యక్తం చేశాడు. వికలాంగుడి పాత్రలో షారుఖ్ ఖాన్ పరకాయ ప్రవేశం చేసి మరీ మెప్పించాడట.

ఇది పక్కన పెడితే గతంలో ఉమైర్ సంధు షారుఖ్ ఖాన్ నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ అనే సినిమాకి రివ్యూ ఇచ్చి 4.5 /5 రేటింగ్ ఇచ్చాడట. ఆ సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది. ఇక ‘పఠాన్’ అట్టర్ ప్లాప్ సినిమా అని రివ్యూ ఇచ్చాడు. అది సూపర్ హిట్ అయ్యింది. సో ఉమైర్ సంధు రివ్యూని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అతని రివ్యూల్లో కథ ఎప్పుడూ చెప్పడు.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichandar
  • #Deepika Padukone
  • #Jawan
  • #Nayanthara
  • #Shah Rukh Khan

Also Read

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

related news

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

trending news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

49 mins ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

3 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

10 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

23 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

23 hours ago

latest news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

1 hour ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

2 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

3 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

4 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version