Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Jawan OTT: జవాన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా.. ఏం జరిగిందంటే?

Jawan OTT: జవాన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా.. ఏం జరిగిందంటే?

  • October 9, 2023 / 11:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jawan OTT: జవాన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా.. ఏం జరిగిందంటే?

షారుఖ్ ఖాన్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కిన జవాన్ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. జవాన్ మూవీ ఇప్పటికే 1100 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తన సినిమాల కలెక్షన్ల ద్వారా షారుఖ్ ఖాన్ చరిత్ర సృష్టించాడనే చెప్పాలి. కేవలం 29 రోజుల్లో జవాన్ మూవీ ఈ రికార్డ్ ను సొంతం చేసుకోవడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా కలెక్షన్లను సాధించింది.

హిందీలో ఈ సినిమా సాధిస్తున్న రికార్డులు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు కూడా సిద్ధమైందని సమాచారం అందుతోంది. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమ హక్కుల కోసం భారీ స్థాయిలో ఖర్చు చేసిందని తెలుస్తోంది. నవంబర్ 2వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సమాచారం అందుతోంది. సరికొత్త సీన్స్ తో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఈ వార్త వల్ల షారుఖ్ ఖాన్ అభిమానులు సంతోషిస్తున్నారు.

థియేటర్లలో లేని సీన్స్ ను ఓటీటీ కట్ లో చూపించబోతుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జవాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ కష్టానికి తగిన ఫలితం దక్కిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జవాన్ సినిమా సక్సెస్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం అట్లీ పేరు మారుమ్రోగుతోంది. రాబోయే రోజుల్లో అట్లీ కెరీర్ పరంగా మరింత బిజీ కావడంతో పాటు మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు.

జవాన్ (Jawan ) సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జవాన్ సినిమా సక్సెస్ తో షారుఖ్ ఖాన్ తర్వాత సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి. ఓటీటీలో సైతం జవాన్ మూవీ సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jawan
  • #Shah Rukh Khan

Also Read

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

trending news

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

23 mins ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

1 hour ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

2 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

4 hours ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago

latest news

Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

13 mins ago
Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

52 mins ago
Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

1 hour ago
#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

2 hours ago
Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version