Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Jawan Movie: బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న జవాన్!

Jawan Movie: బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న జవాన్!

  • September 11, 2023 / 06:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jawan Movie: బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న జవాన్!

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ లేటెస్ట్ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `జ‌వాన్‌` సరికొత్త చరిత్ర సృష్టించింది. తొలి రోజు రికార్డు కలెక్షన్లు సాధించిన ఈ సినిమా అదే టెంపో కంటిన్యూ చేస్తూ ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ స‌మ‌ర్ప‌ణ‌లో అట్లీ ద‌ర్శ‌కత్వంలో గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. గౌవ‌ర్ వ‌ర్మ ఈ సినిమాకు స‌హ నిర్మాత‌. హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 7న భారీ ఎత్తున రిలీజ్ అయింది.

అప్పటినుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బాక్సాఫీస్ దాడి చేసి ఏకంగా 500 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది ఈ జవాన్ సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటూ దేశవ్యాప్తంగా పాజిటివ్ వైబ్స్ తో దూసుకుపోతోంది. ఈ భారీ సినిమాను దాదాపు 10000 స్క్రీన్లలో రిలీజ్ చేయడం విశేషం. ఈ సినిమా 300 కోట్ల రూపాయల షేర్ సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అయితే అలవోకగా క్రాస్ చేసి బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్నాడు ఈ జవాన్. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది.

మొదటి రోజే దాదాపు 130 కోట్ల వరకు రాబట్టిన ఈ (Jawan Movie) జవాన్.. వరుసగా ఇప్పటివరకు మినిమమ్ 100 కోట్లు రాబడుతూ వచ్చాడు. ప్రతీ రోజూ వంద కోట్లకు పైగానే కలెక్షన్లు రావడంతో ఐదు రోజుల్లోనే ఈ సినిమా కలెక్షన్స్ 500 కోట్లు దాటిపోయాయి. ఈ సినిమాలో నయనతార, ప్రియమణి, దీపికా పదుకొనే కీలక పాత్రల్లో నటించారు. . ఓ వైపు సినిమా వర్క్స్ ఫినిష్ చేస్తూనే మరోవైపు బెస్ట్ ప్రమోషన్స్ చేపట్టి విడుదలకు ముందు భారీ హైప్ తీసుకొచ్చారు మేకర్స్.

ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో అడుగుపెట్టిన జవాన్.. రావడం రావడమే ఉగ్రరూపం చూపించారు. దీంతో వసూళ్ల సునామీకి బీజం పడి వరుసగా అన్ని రోజులు ఒకే లెవెల్ లో కలెక్షన్ల ప్రవాహం పారుతోంది. ఈ సినిమాతో నయనతార మొదటిసారి షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించడం విశేషం. ఈ మూవీ నయన్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం జవాన్ వసూళ్ల ప్రవాహం అదే రేంజ్ లో కంటిన్యూ అవుతోంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jawan
  • #Shah Rukh Khan

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

33 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 hour ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago

latest news

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

2 hours ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

3 hours ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

3 hours ago
నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version