Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Jaya Malini: బాలయ్య పాటకి డ్యాన్స్ చేసిన జయ మాలిని.. వీడియో వైరల్.!

Jaya Malini: బాలయ్య పాటకి డ్యాన్స్ చేసిన జయ మాలిని.. వీడియో వైరల్.!

  • January 5, 2023 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jaya Malini: బాలయ్య పాటకి డ్యాన్స్ చేసిన జయ మాలిని.. వీడియో వైరల్.!

‘మా బావ మనోభావాల్ దెబ్బతిన్నాయే’.. గతకొద్ది రోజులుగా ఎక్కడ విన్నా ఈ పాటే.. బాలయ్య నటిస్తున్న ‘వీరసింహా రెడ్డి’ లోని ఈ పాటకు జయ మాలిని డ్యాన్స్ చేశారు. చాలా రోజుల తర్వాత ప్రేక్షకులకు కనిపించడమే కాక.. లేటెస్ట్ సెన్సేషనల్ సాంగ్‌కి స్టెప్పులెయ్యడంతో నెట్టింట వీడియో వైరల్ అవుతోంది.. సీనియర్ యాక్ట్రెస్, అప్పట్లో స్పెషల్ సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు జయ మాలిని.. ఎన్టీఆర్ నుండి ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో అదిరిపోయే ఐటెం సాంగ్స్ చేశారు.

చాలాకాలం పాటు ఇలాంటి పాటలకు జయ మాలిని, ఆమె చెల్లెలు జ్యోతి లక్ష్మీలు మాత్రమే ఆప్షన్‌గా ఉండేవారు. ఇటీవల అప్పటి తరంలో స్టార్లుగా వెలిగి.. ప్రస్తుతం తెరమరుగైపోతున్న నటీనటులను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న పాపులర్ యూట్యూబ్ ఛానెల్ సుమన్ టీవీ వారు తాజాగా జయ మాలిని ఇంటర్వూ చేశారు. ఆ సందర్భంగా ఆమె, యాంకర్‌తో కలిసి.. బాలయ్య, హనీ రోజ్, చంద్రిక రవిలపై చిత్రీకరించగా చార్ట్ బస్టర్‌గా మాస్ మసాలా సాంగ్‌కి స్టెప్పులేశారు.

ఈ వయసులోనూ ఎంతో ఎనర్జీతో, గ్రేస్‌తో వావ్ అనిపించేలా మూమెంట్స్ వేసి, మెస్మరైజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది..

Veteran actress #JayaMalini Rocking it for #MaaBavaManobhavalu with her own Swag

–https://t.co/6kh9hBo5Hj#VeeraSimhaReddyonJan12th
Natasimham #NandamuriBalakrishna @megopichand @honeyrose55555 @chandrikaravi_ @MusicThaman @ramjowrites @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/CmG3xZWwOq

— (@UrsVamsiShekar) January 5, 2023

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Jayamalini
  • #Jayamalini
  • #Nandamuri Balakrishna
  • #Veera Simha Reddy

Also Read

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

related news

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

trending news

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

9 hours ago
Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

9 hours ago
Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

9 hours ago
 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

12 hours ago
దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

13 hours ago

latest news

Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

1 day ago
Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version