అనసూయ(Anasuya Bharadwaj)..బికినీ ఫోటోలు షేర్ చేసింది. వాస్తవానికి ఆమె సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేయడం అనేది కొత్త విషయం కాదు. కానీ ఈసారి వాటికి కొంచెం మసాలా కూడా యాడ్ చేసింది. విషయంలోకి వెళితే.. ఇటీవల సీనియర్ నటుడు శివాజీ హీరోయిన్లని నిండుగా చీరలు కట్టుకుని ఫంక్షన్లకి, ఈవెంట్లకి వెళ్ళండి అంటూ హితవు పలికాడు. ఓ మాల్ వద్దకి వెళ్ళినప్పుడు నిధి అగర్వాల్ కు ఎదురైన చేదు అనుభవం, అలాగే సమంత ఎదుర్కొన్న సమస్యల […]