Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Jeethu Joseph: జీతూ జోసెఫ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌. ‘దృశ్యం 3’ ఎలా ఉంటుందో చెప్పి షాక్‌!

Jeethu Joseph: జీతూ జోసెఫ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌. ‘దృశ్యం 3’ ఎలా ఉంటుందో చెప్పి షాక్‌!

  • August 25, 2025 / 03:23 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jeethu Joseph: జీతూ జోసెఫ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌. ‘దృశ్యం 3’ ఎలా ఉంటుందో చెప్పి షాక్‌!

ఇండియన్‌ సినిమా చరిత్రలో సస్పెన్స్‌ చిత్రాలు, థ్రిల్లర్‌ కథలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే ‘దృశ్యం’ ఫ్రాంచైజీతో వాటికి స్టార్‌ కలర్‌ ఇచ్చారు ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్‌. ఈ సిరీస్‌లో ఇప్పటికి రెండు సినిమాలు వచ్చాయి. రెండికి రెండూ మంచి విజయాలు అందుకున్నాయి. ఈ క్రమంలో త్వరలో రానున్న మూడో ‘దృశ్యం’ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సారి దేశంలోని అన్ని ప్రముఖ భాషల్లో ఒకేసారి రానుంది. అయితే సినిమా గురించి దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఆసక్తికర కామెంట్లు చేశారు.

Jeethu Joseph

సస్పెన్స్‌, థ్రిల్లర్స్‌ ఇక చాలు అని షాకింగ్‌ కామెంట్లు చేశారు జీతూ జోసెఫ్‌. సస్పెన్స్‌ – థ్రిల్లర్స్‌ సినిమాలు ఇక చాలు అనిపించిందని, నెక్స్ట్‌ ప్రాజెక్టుల విషయంలో కొత్తగా ప్రయత్నిస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు తన ప్రయత్నం ఫెయిల్‌ అయినా.. ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచానన్న తృప్తి ఉంటుందని చెప్పారు జీతూ. అలాగే ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ సినిమాలకు భిన్నంగా ‘దృశ్యం 3’ సినిమా ఉంటుందని కూడా చెప్పారు. అంటే ‘దృశ్యం’ ఫ్రాంచైజీలో నాలుగో సినిమా వచ్చే అవకాశం లేనట్లే అంటున్నారు.

Jeethu joseph interesting comments on drushyam 3

ఎందుకంటే ‘దృశ్యం 4’ ఉంటుందా? అని అడిగితే ఏమో చెప్పలేను అనే సమాధానం ఇచ్చారు జీతూ జోసెఫ్‌. కెరీర్‌ ప్రారంభంలో ‘మై బాస్‌’, ‘మమ్మీ అండ్‌ మీ’ అంటూ ఎంటర్‌టైన్మెంట్‌ పుష్కలంగా ఉండే సినిమాలే చేశారు జీతూ జోసెఫ్‌. ‘దృశ్యం’ సినిమా తర్వాత పూర్తిగా ఇటువైపు వచ్చేశారు. మరీ ఒకే తరహా సినిమాలు అంటే ముఖం మొత్తేస్తుందని జీతూ అనుకున్నారేమో. లేదంటే ప్రేక్షకులు అలా అనుకుంటారు అని ముందుగానే ఆయన రియాక్ట్‌ అయ్యారా అనేది తెలియాల్సి ఉంది.

‘దృశ్యం 3’ సినిమా పూర్తయి కొత్త సినిమాను ఆయన అనౌన్స్‌ చేసినప్పుడు ఈ సంగతిలో క్లారిటీ వస్తుంది. ఆయన ఎంటర్‌టైన్మెంట్‌ సినిమాలతో కెరీర్‌ ప్రారంభించారు కాబట్టి మళ్లీ అటువైపు ఏమన్నా వెళ్తారేమో చూడాలి.

రెండు కథలు.. ముగ్గురు హీరోలు.. పూరి మళ్లీ మొదలెట్టారట..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jeethu Joseph

Also Read

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

related news

Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

trending news

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

3 hours ago
Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

5 hours ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

20 hours ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

1 day ago
Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

1 day ago

latest news

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

20 hours ago
Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

1 day ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

1 day ago
Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version