Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Puri Jagannadh: రెండు కథలు.. ముగ్గురు హీరోలు.. పూరి మళ్లీ మొదలెట్టారట..

Puri Jagannadh: రెండు కథలు.. ముగ్గురు హీరోలు.. పూరి మళ్లీ మొదలెట్టారట..

  • August 25, 2025 / 02:58 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: రెండు కథలు.. ముగ్గురు హీరోలు.. పూరి మళ్లీ మొదలెట్టారట..

వరుసగా రెండు డిజాస్టర్లు ఇచ్చిన తర్వాత పూరి జగన్నాథ్‌ ఇప్పుడు కొత్త సినిమాను షురూ చేశారు. విజయ్‌ సేతుపతి హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల జరిగిన షెడ్యూల్‌ చక్కగా వచ్చిందని.. త్వరలో కొత్త షెడ్యూల్‌ ఉంటుందని సమాచారం. అయితే ఈ ఇన్ఫోతోపాటు మరో సమాచారం కూడా బయటకు వచ్చింది. అదే పూరి జగన్నాథ్‌ నెక్స్ట్‌ ప్లాన్స్‌. అవును ఆయన చేతిలో ఇప్పుడు రెండు కథలు సిద్ధమవుతున్నాయట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఆ రెండింటి అనౌన్స్‌మెంట్‌ వచ్చే అవకాశం ఉంది అని సమాచారం.

Puri Jagannadh

‘ఇస్మార్ట్ శంక‌ర్’ సినిమాతో తిరిగి ట్రాక్‌ హిట్‌ ఎక్కినట్లే క‌నిపించిన పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర‌వాత ‘లైగ‌ర్’, ‘డ‌బుల్ ఇస్మార్ట్’ అంటూ ఇబ్బందికర సినిమాలు చేసి ఇబ్బందిపడ్డారు.. ఇబ్బందిపెట్టారు. దీంతో ఈసారి క‌మ్ బ్యాక్ గట్టిగా ఇవ్వాల‌ని పూరి డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు కొత్త ఆలోచనలు చేశారట. మేకింగ్ స్టైల్, ప‌ద్ధ‌తులు మార్చుకుని, పాత పూరిని మ‌ళ్లీ బ‌య‌ట‌కు తీసుకొచ్చేలా ఆ రెండు సినిమాలు ఉంటాయి అని అంటున్నారు.

Puri ready with 2 new scripts

పూరి తన తర్వాతి సినిమాను కూడా తమిళ స్టార్ హీరోతోనే చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు శివ కార్తికేయ‌న్‌, సూర్య‌తో చర్చలు జరిగాయి అని కూడా అంటున్నారు. అలాగే తెలుగులో ఓ యంగ్‌ స్టార్‌ హీరోకి వినిపించారట. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటన ఉంటుంది అని చెబుతున్నారు. తెలుగు స్ట్రయిట్‌ సినిమా ప్రేమకథగా ఉంటుందని, తమిళ స్టార్‌ హీరోతో చేయబోయే సినిమా యాక్షన్‌ బేస్డ్‌గా ఉంటుందని చెబుతున్నారు.

ఇక విజయ్‌ సేతుపతి సినిమా సంగతి చూస్తే.. ‘బెగ్గ‌ర్‌’, ‘భ‌వ‌తీ భిక్షాందేహీ’ అనే టైటిళ్లు ప‌రిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో సంయక్త, టబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని టాక్‌. ఎందుకంటే సినిమాల టేకింగ్‌, మేకింగ్‌లో ఆయన స్పీడ్‌ అలా ఉంటుంది మరి.

సుందరి పాత్రపై ట్రోల్స్‌.. రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Puri Jagannadh

Also Read

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

related news

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

trending news

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

4 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago

latest news

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

5 hours ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

6 hours ago
Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

24 hours ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

1 day ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version