Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Jeevitha, Bandla Ganesh: ఓడినా అదే పని చేస్తానంటున్న జీవిత!

Jeevitha, Bandla Ganesh: ఓడినా అదే పని చేస్తానంటున్న జీవిత!

  • September 6, 2021 / 12:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jeevitha, Bandla Ganesh: ఓడినా అదే పని చేస్తానంటున్న జీవిత!

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి తప్పుకుంటున్నానని తాజాగా షాకింగ్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానల్ లోకి జీవిత రావడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. తాను జనరల్ సెక్రటరీ పదవి కోసం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని బండ్ల గణేష్ తెలిపారు. ‘మా’ ఎన్నికల గురించి బండ్ల గణేష్ చేసిన ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయితే బండ్ల గణేష్ చేసిన కామెంట్ల గురించి జీవితా రాజశేఖర్ స్పందించారు. ప్రముఖ ఛానల్ తో మాట్లాడుతూ తనకు బండ్ల గణేష్ తో ఎటువంటి విభేదాలు లేవని జీవిత పేర్కొన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్నవాళ్లలో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని జీవిత వెల్లడించారు. ఎన్నికల్లో తాను గెలిచినా ఓడినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభివృద్ధి కోసమే కష్టపడతానని జీవిత పేర్కొన్నారు. బండ్ల గణేష్ తనకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారని తాను అనుకోవడం లేదని

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభివృద్ధి కోసమే బండ్ల గణేష్ పోటీ చేస్తున్నారని భావిస్తున్నానని జీవిత తెలిపారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి జీవిత జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేయనున్నారు. బండ్ల గణేష్ జీవితలలో ఎవరు జనరల్ సెక్రటరీ పదవికి ఎంపికవుతారో చూడాల్సి ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయానికి ఎన్నికల విషయంలో ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #jeevitha
  • #Jeevitha Rajasekhar
  • #pawan
  • #pawan kalyan

Also Read

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

16 mins ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

59 mins ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

23 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

24 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

1 day ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version