Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » భట్రాజులకు క్షమాపణలు చెప్పిన ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ జాఫర్!

భట్రాజులకు క్షమాపణలు చెప్పిన ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ జాఫర్!

  • March 18, 2023 / 08:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భట్రాజులకు క్షమాపణలు చెప్పిన ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ జాఫర్!

ప్రముఖ జర్నలిస్ట్, బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ అయిన జాఫర్ ఇటీవల ‘ఇట్లు మీ జాఫర్’ అనే ఓ యూట్యూబ్ ఛానల్ ను కూడా ప్రారంభించి ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బండ్ల గణేష్ తో నిర్వహించిన ఇంటర్వ్యూ వివాదాస్పదమైంది. ఈ ఇంటర్వ్యూలో భట్రాజు అనే పదాన్ని వాడారు. దీంతో ఆ కమ్యూనిటీ వారు హర్ట్ అయ్యారు. దీంతో జాఫర్ క్షమాపణలు చెబుతూ ఓ వీడియోని విడుదల చేశారు.

ఇందులో జాఫర్ మాట్లాడుతూ… “ఇటీవల నేను బండ్ల గణేష్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో నేను ఒక పదాన్ని వాడాను. ‘మీ మాటలు పొగడ్తలు.. భట్రాజు పొగడ్తలుగా ఉన్నాయి’ అని అన్నాను. అది చూసి చంద్రకళ గారు నాకు ఫోన్ చేశారు. భట్రాజుల ఆత్మగౌరవ ప్రతీకగా పిలవబడుతున్న చంద్రకళ గారు నాకు ఫోన్ చేసి.. ఇలా మాట్లాడారేంటి? అని అడిగారు. భట్రాజుల కమ్యునిటీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రకళ. ఆ పదం వాడినందుకు నన్ను నిలదీశారు.

‘నిజంగా చెప్తున్నా.. నేను ఆ పదం వాడినందుకు చాలా బాధపడ్డాను.. పశ్చాత్తాపపడ్డాను. నా ఉద్దేశం అది కాదు కానీ.. ఒక కమ్యునిటీకి సంబంధించిన పదాన్ని నేను ఎందుకు వాడానని బాధపడ్డాను.ప్రమాణం చేసి చెప్తున్నా..నేను ఎవరినీ కించపరచడానికి ఆ పదం వాడలేదు. ఏదో ఫ్లోలో వచ్చేసిన మాట అది. అది రాంగ్‌గా వచ్చింది కాబట్టి.. మీ అందరికీ సిన్సియర్‌గా క్షమాపణలు చెప్తున్నాను. ఎందుకంటే.. ఆ కమ్యునిటీపై నాకు ఎంతో గౌరవం ఉంది.

సమాజానికి సేవ చేసిన కమ్యునిటీ అది. చదువు నేర్పించిన కమ్యునిటీ అది. మీ వృత్తే చదువు చెప్పడం. కృష్ణరాయుల విజయానికి భట్టుమూర్తే కారణం అంటారు. అంతటి గొప్ప చరిత్ర మీది. పుట్టపర్తి సాయిబాబా లాంటి గొప్ప గొప్ప మహానుభావులు ఉన్న కులం మీది.కానీ నేను ఫ్లోలో ఆ పదం వాడేశాను. మిమ్మల్ని కించపరచలేదు. మీకు క్షమాపణ చెప్పడంతో పాటు.. ఆ ఇంటర్వ్యూలో నేను వాడిన పదాన్ని తొలగిస్తున్నాను. నన్ను మరోసారి క్షమించండి” అంటూ చెప్పుకొచ్చాడు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #Bigg Boss Jafar
  • #jafar

Also Read

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

related news

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

trending news

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Band Melam: ‘బ్యాండ్ మేళం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

23 hours ago
Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Kaattaan Review in Telugu: కాట్టాన్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

24 hours ago
Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Happy Raj Review in Telugu: హ్యాపీ రాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

1 day ago

latest news

Vishwak Sen : మాస్ కా దాస్ సినీ ప్రయాణం వెనుక ఇన్ని కష్టాలున్నాయా ?

Vishwak Sen : మాస్ కా దాస్ సినీ ప్రయాణం వెనుక ఇన్ని కష్టాలున్నాయా ?

44 mins ago
Tollywood: శ్రీరామనవమి స్పెషల్ : టాలీవుడ్లో శ్రీరామునిగా మెప్పించిన హీరోలు వీళ్ళే

Tollywood: శ్రీరామనవమి స్పెషల్ : టాలీవుడ్లో శ్రీరామునిగా మెప్పించిన హీరోలు వీళ్ళే

15 hours ago
Rahul Ramakrishna : పారాక్వైట్ ను నిషేధించండి అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ వినతి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు !

Rahul Ramakrishna : పారాక్వైట్ ను నిషేధించండి అంటూ నటుడు రాహుల్ రామకృష్ణ వినతి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు !

20 hours ago
Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

21 hours ago
Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version