Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » మహానటి కోసం అన్నగారి పాత్రలో….జూనియర్ !

మహానటి కోసం అన్నగారి పాత్రలో….జూనియర్ !

  • June 24, 2017 / 02:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహానటి కోసం అన్నగారి పాత్రలో….జూనియర్ !

టాలీవుడ్ అంటే నందమూరి వంశం…అందానికైనా, అభినయానికికైనా…ప్రయోగాత్మక చిత్రాలకైనా…పోరానిక జానపద పాత్రలకైనా దేనికైనా వారికున్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు అని చెప్పక తప్పదు. అయితే టాలీవుడ్ లో నందమూరి నట సింహం బాలయ్య తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీని శాసిస్తున్నాడు అంటే అతిశయోక్తి కాదు. వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న యంగ్ టైగర్ హవా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇక అదే క్రమంలో తెలుగు బుల్లితెరపై చరిత్రలో కనీవినీ ఎరుగని బడ్జెట్ తో రూపొందింపబడుతూ మరో రెండు నెలలలో ప్రారంభంకాబోతున్న బుల్లితెర మెగా షో బిగ్ బాస్ ను జూనియర్ హోస్ట్ చేయబోతున్న నేపధ్యంలో జూనియర్ అమాంతంగా పెరిగిపోయింది అనేర్ చెప్పాలి. అయితే ఇలాంటి పరిస్థుతులలో బాబాయి బాలయ్యకి భారీ షాక్ ఇచ్చాడు ఎన్టీఆర్…విషయంలోకి వెళితే…సీనియర్ ఎన్టీఆర్ గా జూనియర్ నటించబోతున్నాడు అని వార్తలు రావడం సంచలనంగా మారడంతో ఒక్కసారిగా ఆ మాటలు విన్న బాలయ్య షాక్ అయ్యాడని సమాచారం…టాలీవువ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం… ప్రముఖ నిర్మాత అశ్వీనీదత్ సావిత్రి జీవితం పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమాలో జూనియర్ సీనియర్ ఎన్టీఆర్ గా కనిపించ బోతున్నాడని  వార్తలు వస్తున్నాయి.

ఇక కీర్తి సురేష్ సావిత్రిగా నటిస్తున్న మహానటి సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గా జూనియర్ నటిస్తే ఈ సినిమాకు క్రేజ్ తో పాటు బిజినెస్ కూడ బాగా జరుగుతుంది అన్న ఆలోచనలతో నిర్మాత అశ్విని దత్ ఈ విషయ మై జూనియర్ ను కలవడం ఈ ప్రపోజల్ పట్ల జూనియర్ ఆసక్తి కనపరచడం జరిగింది అని అంటున్నారు. మరో పక్క బాలయ్య సైతం తండ్రి జీవిత చరిత్రను తెరకెక్కించే ఆలోచనలో ఉండడం, అంతేకాకుండా ఎన్టీఆర్ పాత్రలో నటించాలి అని అనుకునే క్రమంలో జూనియర్ నిర్ణయం బాలయ్యకి కాస్త ఇబ్బందుగా మారింది అనే చెప్పాలి…మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందో తెలీదు కానీ…మొత్తంగా చూసుకుంటే మాత్రం ఎన్టీఆర్ పాత్రలో యంగ్ టైగర్ నటిస్తే ఆ పాత్రను వర్ణించడానికి మాటలు సరిపోవు అని చెప్పక తప్పదు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Keerthy Suresh
  • #Actress Samantha
  • #Actress Savitri Biopic
  • #Dulquer Salman
  • #Jr Ntr

Also Read

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

related news

Samantha: సినిమాలు తగ్గించడానికి కారణమదే.. ఓపెన్‌ అయిన సమంత!

Samantha: సినిమాలు తగ్గించడానికి కారణమదే.. ఓపెన్‌ అయిన సమంత!

Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

Bollywood: తారక్‌ ఒక్కడే కాదు.. ఇంతకుముందు చాలామంది ‘బాలీ’ గోతులో పడినోళ్లే..

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

1 min ago
Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

40 mins ago
Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

11 hours ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

11 hours ago
Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

12 hours ago

latest news

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

13 hours ago
OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

1 day ago
Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

1 day ago
Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

1 day ago
Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version