Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Jr NTR, Allu Arjun: మళ్లీ స్టూడెంట్ పాత్రలో తారక్.. కానీ..?

Jr NTR, Allu Arjun: మళ్లీ స్టూడెంట్ పాత్రలో తారక్.. కానీ..?

  • April 30, 2021 / 08:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Allu Arjun: మళ్లీ స్టూడెంట్ పాత్రలో తారక్.. కానీ..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కి 2016 సంవత్సరంలో విడుదలైన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ దగ్గర భారీగా కలెక్షన్లను సాధించడంతో పాటు ఎన్టీఆర్ సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కితే బాగుంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్న తరుణంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఊహించని కారణాల వల్ల ఆగిపోవడంతో ఈ సినిమా తెరపైకి వచ్చింది.

అయితే ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన వెలువడిన రోజు నుంచి ఈ సినిమా కథకు సంబంధించి అనేక వార్తలు వైరల్ అయ్యాయి. కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ అమాయక చక్రవర్తిగా కనిపిస్తారని, రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం బన్నీ కోసం కొరటాల శివ తయారు చేసిన స్క్రిప్ట్ లోనే ఎన్టీఆర్ నటించబోతున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో స్టూడెంట్ గా కనిపిస్తారని స్టూడెంట్ పాలిటిక్స్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ స్టూడెంట్ పాత్రలలో ఎక్కువగా నటించలేదు.

జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ స్టూడెంట్ అయినప్పటికీ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువగా సన్నివేశాలు లేవు. అయితే కొరటాల శివ దర్శకత్వంలో రాబోయే సినిమాలో ఎన్టీఆర్ ఎక్కువ సమయం స్టూడెంట్ గా కనిపిస్తారని తెలుస్తోంది. యువసుధ క్రియేషన్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తుండగా 2022 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. కొరటాల శివ బన్నీ కథతో ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తూ ఉండటంతో బన్నీ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా ఉంటుందా..? ఉండదా..? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiara
  • #koratala siva
  • #Mikkilineni Sudhakar
  • #Nabha Natesh
  • #NTR

Also Read

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

related news

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Chettu Meedha Dhayyam Nakem Bhayam: ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్  ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ గా మార్చాం : దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

trending news

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

11 mins ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

41 mins ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

1 day ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

1 day ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

1 day ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version