Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Jr NTR: మల్టీస్టారర్స్ పై తారక్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Jr NTR: మల్టీస్టారర్స్ పై తారక్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

  • March 15, 2022 / 10:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: మల్టీస్టారర్స్ పై తారక్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా తర్వాత దాదాపుగా మూడున్నరేళ్లు ఆర్ఆర్ఆర్ సినిమాకు పరిమితమయ్యారనే సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ అంచనాలకు మించి విజయాన్ని అందుకుంటుందని అభిమానులు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్, చరణ్ కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా మల్టీస్టారర్ సినిమాల గురించి స్పందించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Click Here To Watch Now

ఆర్ఆర్ఆర్ లాంటి మల్టీస్టారర్ సినిమాలు భవిష్యత్తులో కూడా వస్తాయని తారక్ తెలిపారు. మహేష్ తో, ప్రభాస్ తో మల్టీస్టారర్స్ చేయాలని ఉందని తారక్ వెల్లడించారు. చిరంజీవి, బాల బాబాయ్, వెంకటేష్ తో కూడా మల్టీస్టారర్స్ చేయాలని అనుకుంటున్నానని తారక్ తెలిపారు. అందరు స్టార్ హీరోలతో ఒక సినిమా చేయాలని ఉందని తారక్ తన మనస్సులోని కోరికను బయటపెట్టారు. ఎన్టీఆర్ జవాబు విని తారక్ అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు సైతం చాలా సంతోషిస్తున్నారు.

రామ్ చరణ్ గురించి తారక్ మాట్లాడుతూ చరణ్ చాలా మంచి వ్యక్తని అలాంటి ఫ్రెండ్ దొరకడం తన అదృష్టమని చెప్పుకొచ్చారు. అభిమానులు బిగ్ స్క్రీన్ లో నాటునాటు సాంగ్ ను చూసి థ్రిల్ ఫీలవుతారని తారక్ అన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో కూడా మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఇతర హీరోలతో స్నేహంగా మెలిగే హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పేరుంది.

ఆర్ఆర్ఆర్ లో కొమురం భీమ్ పాత్రతో ఎన్టీఆర్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటారో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ తో తారక్ పాన్ ఇండియా హీరోగా సత్తా చాటుతాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. దాదాపుగా 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ తెరకెక్కగా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. నిర్మాత దానయ్యకు విడుదలకు ముందే ఈ సినిమా భారీస్థాయిలో లాభాలను అందించింది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #NTR
  • #olivia morris
  • #Ram Charan

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

2 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

3 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

5 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

1 day ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version