Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR: పవన్ కు సపోర్ట్ చేస్తున్న తారక్ అభిమానులు.. ఏం జరిగిందంటే?

Jr NTR: పవన్ కు సపోర్ట్ చేస్తున్న తారక్ అభిమానులు.. ఏం జరిగిందంటే?

  • July 3, 2023 / 12:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: పవన్ కు సపోర్ట్ చేస్తున్న తారక్ అభిమానులు.. ఏం జరిగిందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ లతో అభిమానులను, ప్రజలను ఆకట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తాజాగా భీమవరంలో చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. పవన్ సభలకు ప్రజల నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం. అయితే పవన్ కళ్యాణ్ ఇతర హీరోల అభిమానులు సైతం సంతోషించేలా కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

తారక్, ప్రభాస్ ఫ్యాన్స్ గురించి పవన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. పవన్, ఎన్టీఆర్ కలిసి దిగిన ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సభలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఫ్లెక్సీలో ఎన్టీఆర్ అభిమానులు ప్రస్తావించిన కొటేషన్స్ సైతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

” నేను ఎన్టీఆర్ (Jr NTR) అభిమానినే కానీ ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే నీతోనే మా ప్రయాణం” అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేర్కొన్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా ప్రస్తుతం జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కు ఇతర హీరోల ఫ్యాన్స్ సపోర్ట్ లభిస్తుండటంతో అభిమానులు సంతోషిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో పవన్ కు కలిసిరావాలని అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉంది. మరికొన్ని రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ షూటింగ్ లతో బిజీ కానున్నారు. 2024 ఎన్నికల తర్వాత మాత్రమే పవన్ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.

https://youtu.be/eCYWhFoNLGw

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #pawan
  • #pawan kalyan

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

9 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

11 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

11 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

12 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

12 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

9 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

10 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

13 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

14 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version