Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » గిల్లుడు సరదా మరచిపోని ఎన్టీఆర్‌.. స్టేజీ మీద ‘మ్యాడ్‌’గా..!

గిల్లుడు సరదా మరచిపోని ఎన్టీఆర్‌.. స్టేజీ మీద ‘మ్యాడ్‌’గా..!

  • April 5, 2025 / 06:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గిల్లుడు సరదా మరచిపోని ఎన్టీఆర్‌.. స్టేజీ మీద ‘మ్యాడ్‌’గా..!

తారక్‌ (Jr NTR)  ఆఫ్‌ స్క్రీన్‌ చాలా సరదాగా ఉంటాడు అని అంటుంటారు. అయితే అందరితో అతనికి అంత వైబ్ ఉండదని, కొంతమందితో మాత్రమే అలా ఉంటాడు అని అంటుంటారు. గతంలో ఆ సరదా ఏంటో మనం రామ్‌చరణ్‌తో (Ram Charan) ఉన్నప్పుడు చూశాం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమా ప్రచారంలో భాగంగా మనం చూశాం కూడా. చరణ్‌ను ఊరికనే తారక్‌ గిల్లుతుంటాడు రాజమౌళినే (S. S. Rajamouli) చెప్పారు. అప్పుడు స్టేజీ మీదే చూశాం కూడా. ఇప్పుడు మరోసారి స్టేజీ మీద చూశాం.

Jr NTR

Jr NTR fun with Narne Nithin

‘మ్యాడ్‌ స్క్వేర్‌’ (Mad Square) సినిమా సక్సెస్‌ మీట్‌ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తారక్‌ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ క్రమంలో ఆ సినిమా గురించి, తన సినిమాల గురించి చెప్పాడు. అలాగే సినిమా టీమ్‌కి జ్ఞాపికలు ఇచ్చాడు. అలా తన బావమరిది, సినిమా హీరోల్లో ఒకరైన నార్నె నితిన్‌కి (Narne Nithin) కూడా ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా రిబ్స్‌ మీద సరదాగా ఓ గిల్లు గిల్లాడు. తారక్‌ ఎంత ముద్దుగా గిల్లాడో, నితిన్‌ అంతే ముచ్చటగా కేక పెట్టాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: రూమర్స్ కి చెక్ పెట్టిన ఎన్టీఆర్.. వీడియో వైరల్!
  • 2 Manchu Lakshmi, Rakul Preet: లక్ష్మీ మంచు, రకుల్ ప్రీత్ సింగ్..ల లేటెస్ట్ వీడియో వైరల్!
  • 3 భార్యతో హీరో విడాకులు.. హీరోయిన్ క్లారిటీ ఇచ్చేసింది..!

దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక నార్నే నితిన్ గురించి ఎన్టీఆర్ చెబుతూ.. నా పెళ్లి 2011లో అయింది. అప్పుడు చిన్న పిల్లవాడు. ఇంటికి వెళ్లినప్పుడు పెద్దగా దగ్గరకు వచ్చేవాడు కాదు. ధైర్యం చేసి ఎప్పుడూ మాట్లాడింది లేదు. దీంతో వీడేంటి ఇలా ఉన్నాడు, వాడు కదా మాట్లాడాల్సింది అని అనుకునేవాణ్ని. అయితే కొన్నేళ్ల తర్వాత ఓ రోజు ధైర్యం చేసి నాతో మాట్లాడాడు. అదే బావా నేను యాక్టర్‌ని అవుతా అని చెప్పాడు అని తారక్‌ తెలిపాడు.

Jr NTR about Narne Nithiin

దానికి తాను కూడా అంతే ధైర్యంగా సరే సావు పో.. నా సపోర్ట్ అయితే నీకు ఉండదు అని చెప్పాను అని ఎన్టీఆర్‌ సరదాగా నవ్వేశాడు. చెప్పినట్లుగానే ఇప్పటివరకు నితిన్‌కి తారక్‌ నేరుగా సపోర్టు చేసింది కనిపించలేదు. అయితే బ్యాక్‌ఎండ్‌లో బాగానే సపోర్టు చేస్తాడని టాలీవుడ్‌ టాక్‌.

#JrNTR Making Fun With #NarneNithiin#NTRForMAD #MadSquare pic.twitter.com/N1EGzPos5d

— Filmy Focus (@FilmyFocus) April 4, 2025

ప్రముఖ నటుడు మృతి… సీరియల్స్‌ చూసేవారికి ఈ బాగా పరిచయం!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Narne Nithin

Also Read

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

trending news

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

7 mins ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

30 mins ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

1 hour ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

2 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

8 hours ago

latest news

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

8 hours ago
Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

2 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version