Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Jr NTR: తారక్.. మళ్ళీ బాలీవుడ్ లోనే బిజీబిజీగా..!

Jr NTR: తారక్.. మళ్ళీ బాలీవుడ్ లోనే బిజీబిజీగా..!

  • November 25, 2024 / 02:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: తారక్.. మళ్ళీ బాలీవుడ్ లోనే బిజీబిజీగా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్  (Jr NTR)  బాలీవుడ్ ఎంట్రీలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ప్రస్తుతం హృతిక్ రోషన్ (Hrithik Roshan)  తో కలిసి నటిస్తున్న ‘వార్ 2’ మూవీ కోసం వర్క్ చేస్తున్న తారక్, బీటౌన్ లో తన మార్క్ చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఎన్టీఆర్‌కు వస్తున్న క్రేజ్ చూస్తే బాలీవుడ్ కూడా మరో భారీ స్టార్ హీరోని సొంతం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ‘వార్ 2’ సినిమా గురించి ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఐకానిక్ స్పై యాక్షన్ ఫ్రాంచైజీ కింద తెరకెక్కుతున్న ఈ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 2025 ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Jr NTR

ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు నెగెటివ్ టచ్ ఉన్నప్పటికీ, ఆ క్యారెక్టర్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా డిజైన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే లీక్ అయిన ఎన్టీఆర్ లుక్స్ ఆయన పాత్రపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇక బాలీవుడ్ లో వరుసగా ప్రాజెక్టులు చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ‘వార్ 2’ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఎన్టీఆర్‌ తో మరో ప్రాజెక్ట్ చేయడానికి చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నేను ఎవర్ని చేసుకుంటాను అనేది ఆల్రెడీ అందరికీ తెలుసు: రష్మిక
  • 2 పేరైనా, పేమెంటైనా నిర్మాతల్ని అడిగి మరీ తీసుకోవాలి: దేవిశ్రీప్రసాద్
  • 3 'ఊ అంటావా' ని మ్యాచ్ చేయలేదు.. 'దెబ్బలు పడతయ్ రాజా'!

ఈ సినిమా దర్శకుడిగా మళ్లీ అయాన్ ముఖర్జీ ఉండబోతున్నట్లు టాక్. అయితే ఇదే నిజమైతే, ఎన్టీఆర్ బాలీవుడ్ లో తన రెండో సినిమాకి కూడా ఓ బిగ్ టికెట్ మూవీతోనే రంగప్రవేశం చేస్తాడు. ‘వార్ 2’ అనంతరం బాలీవుడ్ లో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. హృతిక్ తో స్క్రీన్ షేర్ చేస్తూ, తన యాక్షన్ స్కిల్స్ తో పాటు పెర్ఫార్మెన్స్ ని కూడా ప్రూవ్ చేసే ప్రయత్నంలో తారక్ ఉన్నాడు.

ఈ సినిమా విజయవంతమైతే, బాలీవుడ్ లో ఎన్టీఆర్ కెరీర్ కొత్త దశలోకి వెళ్ళనుందనడంలో సందేహం లేదు. మరోవైపు, టాలీవుడ్ లోనూ ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభించబోతున్నాడు. బాలీవుడ్ లోనూ మరిన్ని అగ్ర దర్శకులతో సినిమాలు చేయడానికి తారక్ ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తోంది. ఇది నిజమైతే, ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా ఎదిగే అవకాశాలు మరింత వేగంగా సాకారం కానున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hrithik Roshan
  • #Jr Ntr
  • #War 2

Also Read

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

related news

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

Jr. NTR, Allu Arjun: ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల విషయంలో ఈ చిత్రం గమనించారా?

Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

trending news

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

6 hours ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

6 hours ago
This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

6 hours ago
Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

9 hours ago
The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

11 hours ago

latest news

Adipurush: ‘ఆదిపురుష్’ పంచాయతీ మళ్ళీ మొదలైంది.. ఎందుకంటే..!?

7 hours ago
Mohan Babu: 30 ఏళ్ళ క్రితం మోహన్ బాబు సినిమా మేనియాలో కొట్టుకుపోయిన చిరు సినిమా ఏంటో తెలుసా?

8 hours ago
అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో ఆ దర్శకుడు మృతి.. నిజమేనా?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

9 hours ago
Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version