Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Featured Stories » కళ్యాణ్ రామ్ కి ఎన్టీయార్ కాస్ట్లీ గిఫ్ట్!

కళ్యాణ్ రామ్ కి ఎన్టీయార్ కాస్ట్లీ గిఫ్ట్!

  • July 11, 2016 / 02:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కళ్యాణ్ రామ్ కి ఎన్టీయార్ కాస్ట్లీ గిఫ్ట్!

ఈమధ్య అంటే ఒకరి సినిమా ఆడియోలకు మరొకరు హాజరవుతూ తమ ప్రేమానుబంధాలను పబ్లిక్ చేసేశారు కానీ.. కళ్యాణ్ రామ్-ఎన్టీయార్ ల మధ్య చిన్నప్పట్నుంచి మంచి అనుబంధం ఉండేది. ఇటీవల కళ్యాణ్ రామ్ పుట్టినరోజు వేడుకలను ఎప్పుడూ లేనంత ఘనంగా నిర్వహించాడట ఎన్టీయార్. తానే స్వయంగా పార్టీ ఏర్పాటు చేయడం మొదలుకొని.. ఆ సెలబ్రేషన్స్ లో ఎన్టీయార్ స్వయంగా ఒక పాట కూడా పాడి ఆశ్చర్యపరిచాడట. అంతటితో ఆగకుండా కళ్యాణ్ రామ్ కు ఓ ఖరీదైన బహుమతి కూడా ఇచ్చాడని వినికిడి.

ఎన్టీయార్ ఇచ్చిన సర్ప్రైజ్ పార్టీ, ఆ పార్టీలో ఎన్టీయార్ పాడడంతోపాటు.. తనకు కొనిచ్చిన ఖరీదైన బహుమతి చూసి కళ్యాణ్ సంతోషంతో కన్నీరు పెట్టుకొన్నాడని.. ఆ ఎపిసోడ్ ను చూసినవాళ్ళందరూ కూడా అన్నదమ్ముల అనుబంధానికి స్థాణువులైపోయారని సమాచారం!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Jr Ntr Movies
  • #Kalyan Ram
  • #Kalyan Ram Movies

Also Read

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

The RajaSaab Collections: 9వ రోజు ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. అయినా కష్టమే

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

related news

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి నాలుగు కథలు రిజక్ట్‌ అయ్యాయి.. ఎవరు చేశారో తెలుసా?

Allu Arjun: కొనసాగుతున్న బంతాట… ‘కార్తికేయ’ పుస్తకం తిరిగి బన్నీ చేతికి వెళ్లిందా?

Pawan and Tarak: దిల్లీ కోర్టుకెళ్లిన పవన్‌, తారక్‌.. తొలిసారి వాదనల్లోకి వచ్చిన కొత్త పాయింట్‌!

trending news

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

2 mins ago
Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

2 hours ago
Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

3 hours ago
Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

4 hours ago
The RajaSaab Collections: 9వ రోజు ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. అయినా కష్టమే

The RajaSaab Collections: 9వ రోజు ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. అయినా కష్టమే

20 hours ago

latest news

Jana Nayagan: విజయ్ ‘జన నాయకన్’.. ఈసారి మిస్సయితే ఎలక్షన్స్ కి మరో పెద్ద చిక్కు!

6 mins ago
Allu Arjun: బన్నీ వెళ్లినా అక్కడ ఎవరు పట్టించుకోలేదా?

12 mins ago
Sankranti 2026: సంక్రాంతి బాక్సాఫీస్.. ఇప్పుడు అసలైన ఆట మొదలైంది..

25 mins ago
Nagarjuna : ‘ధురంధర్’ మూవీ లో ఆ పాత్రకి ఫస్ట్ ఛాయిస్ నాగార్జుననే అంట .. కానీ ??

1 hour ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’.. ఈ వంటకాన్ని ఎంతమంది వండారో తెలుసా? ఏదైతేనేం…

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’.. ఈ వంటకాన్ని ఎంతమంది వండారో తెలుసా? ఏదైతేనేం…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version