Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Jr NTR, Kalyan Ram: కళ్యాణ్ రామ్ ఓపెన్ అయిపోయాడు.. ఎన్టీఆర్ తో పార్ట్ 2..!

Jr NTR, Kalyan Ram: కళ్యాణ్ రామ్ ఓపెన్ అయిపోయాడు.. ఎన్టీఆర్ తో పార్ట్ 2..!

  • July 5, 2022 / 11:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Kalyan Ram: కళ్యాణ్ రామ్ ఓపెన్ అయిపోయాడు.. ఎన్టీఆర్ తో పార్ట్ 2..!

నందమూరి కళ్యాణ్‌ రామ్ హీరోగా ‘బింబిసార’ అనే చిత్రం వస్తుంది అన్న సంగతి జనాలు అంతంత మాత్రమే పట్టించుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయ్యాక చాలా సీరియస్ గా తీసుకున్నారు..! ఈ మూవీ కచ్చితంగా సూపర్ హిట్ అయ్యి కళ్యాణ్ రామ్ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు మల్లిడి వశిష్ట్ కూడా ఈ సినిమా కనుక హిట్ అయితే స్టార్ డైరెక్టర్ గా ఎదగడం ఖాయం అని అంటున్నారు.

నిజంగా ట్రైలర్ ఆ రేంజ్లో ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి సినిమాలో ఎన్టీఆర్ కనుక నటిస్తే ఇంకా బాగుండేది కదా అని అప్పుడే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కొత్త ఆశలు చిగురించాయి. ఆ ఆశలను తారా స్థాయికి చేర్చాడు కళ్యాణ్ రామ్. పార్ట్ 2 లో ఎన్టీఆర్ కూడా నటించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు. అది కూడా 2023 లోనే రిలీజ్ కాబోతుంది అని ఆ భారీ అంచనాలకి రెట్టింపు జోష్ ను యాడ్ చేశాడు.

“నాకు ఫాంటసీ ఫిల్మ్స్ అంటే ఇష్టం… ఎందుకంటే అవి బాగా కమర్షియల్ ఫిల్మ్స్ . అలాంటి సినిమాల్లో ఫాంటసీ ఎలిమెంట్స్ మిక్స్ చేసేటప్పుడు.. అవెంజర్స్ లా అదిరిపోతుంది. ఇప్పుడు చాలా ఎర్లీగా చెప్పేస్తున్నాను. నాలుగు రోజుల క్రితం నాకు వశిష్ట్ కి ఓ కథ గురించి డిస్కషన్ జరిగింది. నేను తారక్ తో కలిసి..

Jai Lava kusa

నటించాలనేది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అది వర్కౌట్ అవ్వొచ్చు. ‘బింబిసార’ కి పార్ట్ 2 ఉంటుంది, పార్ట్ 3 ఉంటుంది, పార్ట్ 4 కూడా ఉంటుంది. ఇది ఒక ఫ్రాంచైజీలా రూపొందించాలని అనుకుంటున్నాను. 2023 ఆగష్ట్ కి పార్ట్ 2 రిలీజ్ చేస్తాం” అంటూ చెప్పుకొచ్చాడు కళ్యాణ్ రామ్.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Brahmaji
  • #CatherineTresa
  • #Nandamuri Kalyan Ram
  • #NTR

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

3 mins ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

40 mins ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

54 mins ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

19 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

20 hours ago

latest news

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

2 seconds ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

48 mins ago
Suirya: ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్‌ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..

2 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

18 hours ago
Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version