Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఎయిర్పోర్ట్ లో ఫ్యామిలీతో ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న పిక్స్..!

ఎయిర్పోర్ట్ లో ఫ్యామిలీతో ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న పిక్స్..!

  • November 19, 2020 / 05:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎయిర్పోర్ట్ లో ఫ్యామిలీతో ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న పిక్స్..!

కరోనా ఎఫెక్ట్ వల్ల.. దాదాపు 4 నెలల వరకూ ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు అది తగ్గుముఖం పడుతున్న తరుణంలో.. జనాలు ఇప్పుడిప్పుడే బయటకి రావడం మొదలుపెట్టారు. ఇక మన హీరోలైతే ఏడాదికి మూడు, నాలుగు సార్లు తమ కుటుంబాలతో కలిసి ఫారిన్ టూర్లు వేసేవారు. కానీ కరోనా వల్ల కొన్నాళ్ల పాటు.. వాళ్ళు కూడా ఎటూ కదలకుండా ఇంట్లోనే ఉండిపోయారు. అయితే విదేశాల్లో పూర్తిగా కరోనా భయం తగ్గడంతో మన స్టార్ హీరోలు మెల్ల మెల్లగా ఫారిన్ టూర్లు వెయ్యడానికి రెడీ అవుతున్నారు.

ఈ మధ్యనే మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్ళొచ్చాడు. ఇక ఎన్టీఆర్ కూడా సైలెంట్ గా దుబాయ్ వెళ్ళొచ్చేసాడు. అంతా ఆయన ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు అని అనుకున్నారు. ఎప్పుడెళ్లొచ్చేసాడో కానీ.. సైలెంట్ గా దుబాయ్ వెళ్లి వచ్చేసాడు. ఎయిర్పోర్ట్ లో ఎన్టీఆర్ తో పాటు ఆయన భార్య లక్ష్మీ ప్రణతి, కొడుకు అభయ్ రామ్ లు కెమెరాలకు చిక్కారు. మెరూన్ కలర్ టి.షర్ట్ ధరించిన ఎన్టీఆర్ చాలా స్టయిలిష్ గా కనిపిస్తున్నాడు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన టీజర్ యూట్యూబ్లో రికార్డుల మోత మోగిస్తూ దూసుకుపోతుంది. ఇక ఈ చిత్రం పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్.

View this post on Instagram

A post shared by Filmy Focus (@filmyfocus)

1

2

3

4

5

6

7

8

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Abhay Ram
  • #Jr Ntr
  • #Lakshmi Pranathi
  • #NTR

Also Read

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

related news

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

trending news

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

12 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

1 day ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 day ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

1 day ago
Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

2 days ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

2 days ago
Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version