Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » NTR30: జూనియర్ ఎన్టీఆర్, సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం కొరటాల శివ ప్లాన్ మామూలుగా లేదు..!

NTR30: జూనియర్ ఎన్టీఆర్, సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం కొరటాల శివ ప్లాన్ మామూలుగా లేదు..!

  • April 1, 2023 / 08:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR30: జూనియర్ ఎన్టీఆర్, సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం కొరటాల శివ ప్లాన్ మామూలుగా లేదు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న NTR 30 ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. రాక్ స్టార్ అనిరుధ్ రవి చందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.. రత్నవేలు, ఎ. శ్రీకర ప్రసాద్, సాబు సిరిల్ వంటి టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు.. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ల మీద సుధాకర్ మిక్కిిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు..

రీసెంట్‌గా షూటింగులో జాయిన్ అయినట్లు తారక్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.. లొకేషన్‌లోకి ఎంటర్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్‌ని వెనుక నుండి చూపించారు.. ఇక ఓపెనింగ్ రోజు కొరటాల శివ మాట్లాడిన మాటలు సినిమా మీద అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి.. గత చిత్రం మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుండి చాలా త్వరగా బౌన్స్ బ్యాక్ అయిన శివ.. అంత బాధలోనూ ముందు అనుకున్న కథ కాకుండా.. మరో పాన్ ఇండియా స్టోరీ చేయడం విశేషం..

స్టోరీ ఔట్ లైన్, హీరో క్యారెక్టర్, బ్యాక్ డ్రాప్ చెప్తూ కొరటాల ఇచ్చిన స్పీచ్ చూస్తే కసి కనిపిస్తుంది.. ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఏమాత్రం తగ్గకుండా.. నెవర్ బిఫోర్ అనేలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.. మోషన్ పోస్టర్‌తోనే సినిమా నెక్స్ట్ లెవల్ అని హింట్ ఇచ్చిన టీమ్.. 2024 ఏప్రిల్ 5 రిలీజ్ అని అనౌన్స్ చేసేశారు.. ఎమోషనల్‌గా సాగే కథ, కథనాలు.. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా తారక్ యాక్టింగ్ ఉండబోతుందని అంటున్నారు..

(NTR30) లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ కాదట.. అసలైన ప్రతినాయకుడి క్యారెక్టర్ నెక్స్ట్ లెవల్ అంట.. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మలతో ఇంకా ఇంకా ఎవరూ ఊహించని భారీ అంటే భారీ తారాగణాన్ని సెలెక్ట్ చేస్తున్నాడట కొరటాల.. ఈసారి కొట్టబోయే హిట్ అలా ఇలా ఉండదు అనే మాట ఫిలిం వర్గాల్లో కాస్త గట్టిగానే వినిపిస్తోంది..

Great to be on sets again with Koratala Siva ! pic.twitter.com/uKNFNtKyZO

— Jr NTR (@tarak9999) April 1, 2023

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #koratala siva
  • #NTR

Also Read

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

related news

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

trending news

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

1 hour ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

3 hours ago
Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

19 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

20 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

21 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

22 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version