Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jr NTR: చిరంజీవి సినిమాల్లో ఎన్టీఆర్ కి బాగా నచ్చిన సినిమా ఏంటో తెలుసా?

Jr NTR: చిరంజీవి సినిమాల్లో ఎన్టీఆర్ కి బాగా నచ్చిన సినిమా ఏంటో తెలుసా?

  • June 6, 2023 / 09:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: చిరంజీవి సినిమాల్లో ఎన్టీఆర్ కి బాగా నచ్చిన సినిమా ఏంటో తెలుసా?

నందమూరి హీరోల సినిమాలకి.. మెగా హీరోల సినిమాలకి మధ్య ఓ ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ఈ ఏడాది ‘వీరసింహారెడ్డి’ ‘వాల్తేరు వీరయ్య’ వంటి సినిమాలు సంక్రాంతికే రిలీజ్ అయ్యి సూపర్ హిట్లు అయ్యాయి. చిరంజీవి- బాలకృష్ణ ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. మరోపక్క నందమూరి హీరో అయిన ఎన్టీఆర్ కి.. మెగా హీరో అయిన రాంచరణ్ కి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. అందుకే ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఈ కాంబినేషన్లో రూపొందింది.

వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కనుక లేకపోతే ‘ఆర్.ఆర్.ఆర్’ తీయాలనే ఐడియా తనకు వచ్చేది కాదు అని రాజమౌళి ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత వీళ్ళ ఫ్రెండ్ షిప్ అలాగే కంటిన్యూ అవుతుంది. రచయిత మరియు రాజమౌళి తండ్రి అయిన విజయేంద్రప్రసాద్ అయితే ‘ఆర్.ఆర్.ఆర్ 2 ‘ కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. అభిమానులు కూడా అది నిజం కావాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రమోషన్స్ టైంలో ఎన్టీఆర్..

చిరంజీవి సినిమాల్లో తనకు ఇష్టమైన సినిమా ఏంటనేది తెలిపాడు. చిరంజీవి సినిమాల్లో తనకు రుద్రవీణ సినిమా అంటే చాలా ఇష్టమట. అది పెద్దగా ఆడిన సినిమా కాదు. కానీ ఓ స్టార్‌ హీరో అయ్యుండి కూడా.. అలాంటి సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ప్రతి నటుడికి ఉండాల్సిన తపన అది. మనలోని నటుడ్ని సంతృప్తి పరచడం అనేది చాలా కష్టమైన పని’’ అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. అప్పుడు ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #NTR
  • #rudraveena

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

7 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

8 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

8 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

23 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

24 hours ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

5 mins ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

8 mins ago
Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

55 mins ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

3 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version