Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » RRR Making: ఆ వీడియోను చూసి ఆశ్చర్యపోతున్న తారక్ ఫ్యాన్స్!

RRR Making: ఆ వీడియోను చూసి ఆశ్చర్యపోతున్న తారక్ ఫ్యాన్స్!

  • May 23, 2022 / 07:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Making: ఆ వీడియోను చూసి ఆశ్చర్యపోతున్న తారక్ ఫ్యాన్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ రోల్ లో నటించారనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. అయితే ఎన్టీఆర్ హార్డ్ వర్క్ కు సంబంధించి తాజాగా ఒక వీడియోను జీ5 విడుదల చేయగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం కష్టపడ్డ తీరును చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

16 సెకన్ల ఈ వీడియోలో ఎన్టీఆర్ అద్భుతంగా కనిపించారు. ఎన్టీఆర్ సెట్స్ లో భీమ్ గెటప్ లో చేసిన ఫీట్లు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసేలా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కష్టానికి తగిన ఫలితం అయితే దక్కిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం. వీడియోను చూసిన నెటిజన్లు ఆర్ఆర్ఆర్ కోసం తారక్ ఇంతలా కష్టపడ్డారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

జీ5 చేసిన ట్వీట్ కు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తుండటం గమనార్హం. స్టార్ మా ఛానల్ ఈ సినిమా శాటిలైట్ హక్కులను కొనుగోలు చేయగా బుల్లితెరపై ఈ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో చూడాల్సి ఉంది. రాజమౌళి సినిమాలలో మెజారిటీ సినిమాల హక్కులను స్టార్ మా ఛానల్ కొనుగోలు చేయడం గమనార్హం. ఎన్టీఆర్ తర్వాత సినిమాలతో కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలతో ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరగడం గ్యారంటీ అని చెప్పవచ్చు. కొన్నేళ్ల క్రితం వరకు వేగంగా సినిమాలలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. తర్వాత ప్రాజెక్ట్ లతో ఎన్టీఆర్ సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

The power of Bheem and the prowess of a fighter. He is the embodiment of kindness and strength. Here’s to Komuram Bheem & his courage that made it all happen

Re-experience the magic of #RRR as the World Digital Premiere – ONLY on #ZEE5

▶️https://t.co/lK54zHjrqz pic.twitter.com/eetdnRUjk9

— ZEE5 Telugu (@ZEE5Telugu) May 23, 2022

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #Jr Ntr
  • #Ram Charan
  • #RRR Collections

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

20 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

47 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 hour ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

4 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version