Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » NTR 31: భీకరమైన నలుపులో ఎన్టీఆర్ పోస్టర్!

NTR 31: భీకరమైన నలుపులో ఎన్టీఆర్ పోస్టర్!

  • May 20, 2022 / 12:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR 31: భీకరమైన నలుపులో ఎన్టీఆర్ పోస్టర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR సినిమా తరువాత సోలోగా పాన్ ఇండియా ప్రాజెక్టులను మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. RRR సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టినప్పటికి కూడా ఆ సక్సెస్ లో రామ్ చరణ్ కూడా ఉన్నాడు కాబట్టి తదుపరి సినిమాతో మాత్రం ఎలాగైనా సోలోగా పాన్ ఇండియా విజయాన్ని అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. మొత్తానికి ఎన్టీఆర్ కొరటాల శివతో చేయబోయే కొత్త ప్రాజెక్ట్ పై అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వడం జరిగింది.

NTR30 కి సంబంధించిన మోషన్ పోస్టర్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ ఎన్టీఆర్ 31 వ ప్రాజెక్ట్ పై పడింది. ఇక అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ అనుకున్నట్లే ఎన్టీఆర్ భీకరమైన లుక్ తో ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన పోస్టర్ లో ఎన్టీఆర్ పూర్తిగా నలుపులో కనిపిస్తున్నాడు.

మళ్ళీ KGF సలార్ లాంటి ఫార్మాట్ లోనే ప్రశాంత్ నీల్ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన షూటింగ్ అయితే ఇప్పట్లో స్టార్ట్ అవ్వదట. 2023 ఏప్రిల్ లోనే ఎన్టీఆర్ 31 షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన. మరికొన్ని. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫినిష్ కావాల్సి ఉంది. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఇక ఆ ప్రాజెక్ట్ ను ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక ఆ ప్రాజెక్ట్ రిలీజ్ అనంతరం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో కొత్త ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Prashanth Neel
  • #Jr Ntr
  • #NTR
  • #NTR31
  • #Prashanth Neel

Also Read

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

related news

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

trending news

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

10 hours ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

16 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

1 day ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

1 day ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Scene: పాటల కౌంట్‌తో మరోసారి వైరల్‌ అవుతున్న ‘సీన్‌’.. అన్నేసి పాటలా?

29 mins ago
Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

2 hours ago
Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

11 hours ago
King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version