Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Jr NTR: తారక్‌ను ‘ఛాంపియన్‌’ను చేస్తున్న బుచ్చిబాబు!

Jr NTR: తారక్‌ను ‘ఛాంపియన్‌’ను చేస్తున్న బుచ్చిబాబు!

  • March 14, 2022 / 05:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: తారక్‌ను ‘ఛాంపియన్‌’ను చేస్తున్న బుచ్చిబాబు!

‘ఉప్పెన’ సినిమా ఇలా విడుదలైందో లేదో… దర్శకుడు బుచ్చిబాబు సానాకి మంచి పేరు వచ్చేసింది. అంతేకాదు ఆ తర్వాత సినిమా ఇదేనంటూ కొన్ని పుకార్లు కూడా వచ్చేశాయి. అయితే ఏమైందో ఏమో కానీ… ఒక్క పుకారు కూడా నిజం కాలేదు. అయితే అలా వచ్చిన పుకార్లలో ‘ఎన్టీఆర్‌తో సినిమా’ అనే పుకారు చాలా గట్టిగా వినిపించింది. అందుకేనేమో ఇన్ని రోజుల బుచ్చిబాబు నిరీక్షణకు ఫుల్‌స్టాప్‌ పడింది. అవును ఎన్టీఆర్‌ – బుచ్చిబాబు సానా సినిమా పక్కా అంటున్నారు. గతంలో వినిపించిన పుకార్లే పక్కాగా కరెక్ట్‌ అని కూడా అంటున్నారు.

Click Here To Watch Now

ఎన్టీఆర్‌ ఆ మధ్య ఇంటర్నేషనల్‌ మీడియాతో మాట్లాడినప్పుడు బుచ్చిబాబు సానా సినిమా గురించి ప్రస్తావించలేదు. దీంతో ఆ సినిమా ఇక లేనట్లే అనుకున్నారు కూడా. అయితే అభిమానుల మనసులో ఎక్కడో చిన్న బాధ. కారణం బుచ్చిబాబు చెప్పారు అంటున్న కథ, నేపథ్యం చాలా బాగుండటమే. స్పోర్ట్స్‌ నేపథ్యంలో ఆ సినిమా ఉంటుందని పుకార్లు వచ్చాయి. దీంతో తమ అభిమాన నటుడిని స్పోర్ట్స్‌ స్టార్‌గా చూడాలనుకున్నారు ఫ్యాన్స్‌. అయితే వారు మనసులో గట్టిగా కోరుకున్నట్లున్నారు.

బుచ్చిబాబు సినిమాలో తారక్‌ ‘ఛాంపియన్‌’గా కనిపిస్తాడట. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లోనే ఈ సినిమా ఉంటుందని పక్కాగా చెబుతున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. అంతేకాదు వచ్చే నెల 11న ఈ సినిమాకు సంబంధించి ప్రకటన కూడా వచ్చేస్తుంది అని లెక్కలేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కబడ్డీ ఛాంపియన్‌గా కనిపించనున్నాడట. అంతేకాదు కోచ్‌గానూ ఆయన తెరపై సందడి చేయనున్నాడని సమాచారం. ‘పెద్ది’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో షురూ కానున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా సన్నద్ధం కానున్నట్టు చెబుతున్నారు.

అయితే ఈ విషయాలపై చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. అయితే ఇక్కడే ఒక డౌట్‌. బుచ్చిబాబు సానా సినిమా ఇప్పుడు అనౌన్స్‌ చేస్తున్నారంటున్నారు. మరి కొరటాల శివ సినిమా ఏమైనట్లు. సెట్స్‌ రెడీ, త్వరలో ప్రారంభం అని ఆ మధ్య కొరటాల శివ చెప్పిన విషయం తెలిసిందే. మరెందుకో ఆలస్యం.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #Jr Ntr
  • #Koratala Shiva
  • #NTR

Also Read

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

related news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

trending news

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

8 mins ago
Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

32 mins ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 hour ago
Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

18 hours ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

22 hours ago

latest news

Indian Movies : మారుతున్న ప్రేక్షకుల ధోరణి.. కంటెంట్ ముఖ్యమా ? రన్ టైం ముఖ్యమా ?

58 mins ago
Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

20 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

21 hours ago
Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version